అవీ.. ఇవీ..

చిత్తూరు జిల్లాలో కలకలం.. డాక్టర్ శిల్ప అనుమానాస్పద మృతి

పీలేరు: చిత్తూరు జిల్లా పీలేరులో మహిళా డాక్టర్ శిల్ప అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. జాగృతి అపార్టుమెంట్ లోని తన ఇంట్లో ఆమె ఉరివేసుకున్నారు. ఐదేళ్ల క్రితం రూపేష్ కుమార్‌తో ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కళాశాలలోని పీడీయాడ్రిక్ డిపార్టుమెంట్‌లో పిజి స్టూడెంట్‌ అయిన తనను [ READ …]