రాజకీయం

శంషాబాద్ షెహర్ కా… షేర్! దిద్యాల శ్రీనివాస్!

ఘనమైన ఉద్యమాల శ్రీనివాస్ రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి సరైన నాయకుడు దిద్యాల శ్రీనివాస్!    హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దతుప్పర గ్రామానికి చెందిన దిద్యాల శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో క్రియాశీలంగా మారారు. పార్టీ నాయకుడిగా మండల, జిల్లా పరిధిలో ఎస్సీ [ READ …]

రాజకీయం

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాసయాదవ్

హైదరాబాద్: హుజూరాబాద్ TRS అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాసయాదవ్‌ను టీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖరరావు ప్రకటించారు.  ప్రస్తుతం టీఆర్ఎస్‌వీ అధ్యక్షుడిగా ఉన్న గెల్లు శ్రీనివాసయాదవ్ ఎంఏ ఎల్ఎల్‌బీ చదివారు. రాజనీతి శాస్త్రంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. వెనుకబడిన తరగతులకు చెందిన శ్రీనివాసయాదవ్‌ను హుజూరాబాద్ అభ్యర్ధిగా ప్రకటించడం ద్వారా కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని [ READ …]

రాజకీయం

ముగ్గురు దివ్యాంగులకు స్కూటీలను అందించిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: విధివంచితులై దివ్యాంగులుగా మారిన ముగ్గురు యువకులకు చేయూతనిచ్చారు ఎమ్మెల్సీ ‌కవిత. వివిధ ‌కారణాల వల్ల దివ్యాంగులుగా మారిన కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్, మహబూబ్ నగర్‌కు చెందిన నరేష్, సుల్తానాబాద్‌కు చెందిన ఉమా మహేష్‌లకు హైదరాబాద్‌లో మూడు చక్రాల స్కూటీలను అందజేసారు. కరీంనగర్ జిల్లా కుమ్మర్ పల్లికి చెందిన [ READ …]

రాజకీయం

ఉద్యోగ, ఉపాధ్యాయులకు వేతన సవరణపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటన పూర్తి పాఠం

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుభవార్త చెప్పారు. 30 శాతం ఫిట్ మెంట్ ప్రకటిస్తున్నామని అసెంబ్లీలో వెల్లడించారు. అలాగే రిటైర్మెంట్ వయసును 61కి పెంచారు. కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటన పూర్తి పాఠం రాష్ట్రంలోని యావత్తు ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు వేతన సవరణ, సమస్యల [ READ …]

రాజకీయం

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై అన్ని సర్వే సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలివే!

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై అన్ని సర్వే సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలివే!   హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ సర్వే సంస్థలు ప్రకటించిన అంచనాలివే. అసలు ఫలితాలు ఈ నెల నాలుగున వెలువడతాయి.   పీపుల్స్‌ పల్స్‌ జీహెచ్‌ఎంసీ ఎగ్జిట్‌ పోల్స్‌   టీఆర్‌ఎస్‌ [ READ …]

రాజకీయం

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటేయని హైదరాబాదీలు… ఓటేయకపోతే శిక్షించాల్సిందేనన్న అద్వానీ సూచనపై మళ్లీ చర్చ 

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటేసేందుకు హైదరాబాదీలు ఏ మాత్రం ఆసక్తి చూపలేదు. ప్రజాస్వామ్యంలో ఓటు కీలక ఆయుధమైనా జనం ఓటేయడం లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ పర్సంటేజ్ భారీగా తగ్గింది. ఈ నేపథ్యంలో ఓటు వేయడం తప్పనిసరి చేయాలని బీజేపీ అగ్రనేత అద్వానీ గతంలో సూచించిన అంశం మళ్లీ [ READ …]

రాజకీయం

GHMC ఎన్నికల్లో బీజేపీ మేయర్ సీటు సాధించుకోవాలంటే ఎన్ని వార్డులు గెలవాలో తెలుసా?

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల విషయంలో సోషల్ మీడియాలో కొందరి పోస్టులు చూస్తుంటే వారికి కొంత అవగాహన అవసరం అనిపించింది.. అన్యధా భావించకండి.. జీహెచ్ఎంసీలో మొత్తం 150 వార్డులు ఉంటే 52 ఎక్స్ అఫిషియో ఓట్లు (ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు) ఉంటాయి. అంటే మొత్తం సీట్లు [ READ …]

రాజకీయం

జీహెచ్‌ఎంసీ టీఆర్ఎస్ అభ్యర్ధుల జాబితా ఇదే

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్ధుల జాబితా విడుదల అయింది. 150 స్థానాలకు గానూ 105 మంది పేర్లను విడుదల చేశారు. మెజార్టీ కార్పొరేటర్లకు తిరిగి టికెట్లిచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 105 డివిజన్లకు అభ్యర్థులను ఖరారు చేసి తొలి జాబితా విడుదల చేసిన టీఆర్ఎస్ పార్టీ.#HyderabadWithTRS [ READ …]

రాజకీయం

GHMC ఎన్నికల షెడ్యూల్ విడుదల… కమిషనర్ పార్థసారథి ప్రెస్ మీట్ హైలైట్స్ 

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే!   GHMC ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఉంది.   హైదరాబాద్ లో నివసించాలని దేశవ్యాప్త ప్రజలు కోరుకుంటారు.   నాలుగు కేటగిరీలుగా ఎన్నికలు నిర్వహిస్తున్నాము.   డీలిమిటేషన్ ఈ [ READ …]

రాజకీయం

దేశ వ్యాప్తంగా బీజేపీ హవా.. యూపీ, ఎంపీ, బీహార్, కర్ణాటక, దుబ్బాక… అన్ని ఎన్నికల్లోనూ దుమ్మురేపుతున్న బీజేపీ

హైదరాబాద్: ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, దుబ్బాకలో బీజేపీ హవా కొనసాగుతోంది. బీహార్‌లో 243 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడియూ కూటమి దూసుకుపోతోంది. EC trends for 223 of 243 seats: NDA leading on 117 seats – BJP 63, JDU 48, [ READ …]