రాజకీయం

కమలానికి కలిసొచ్చేకాలం… దెబ్బకు దారిలోకొచ్చిన మాల్యా

లండన్: భారత బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్‌కు పారిపోయిన వ్యాపారవేత్త, కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా దెబ్బకు దారిలోకి వచ్చాడు. తాను ఎగ్గొట్టిన సొమ్మంతా తిరిగి ఇచ్చి వేస్తానంటూ ట్వీట్ చేశాడు. అగస్టా వెస్ట్‌లాండ్ కుంభకోణంలో మధ్యవర్తి అయిన క్రిష్టియన్ మైఖేల్‌ను యూఏఈ భారత్‌కు [ READ …]

సినిమా

ప్రేమించిన వ్యక్తితో లేచిపోయానంటూ షాకిచ్చిన సమంత

ట్విట్టర్‌లో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే అక్కినేని సమంత తాజాగా ఒక ఆసక్తికర కామెంట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. గతవారం తాను లేచిపోయానని ఈ విషయం ఎలా బయటకు లీక్ అయ్యిందో తెలియడం లేదంటూ వాపోయింది. అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని, తాను ఆ వ్యక్తితో [ READ …]

రాజకీయం

జగన్ వ్యాఖ్యలపై పవన్ ట్వీట్..

భీమవరం: నలుగురు పెళ్లాలున్న నిత్యపెళ్లికొడుకు విలువల గురించి మాట్లాడటం, తనను అవినీతిపరుడని విమర్శించడం తగదంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో వార్ కొనసాగుతోంది. జగన్ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చిన పవన్ తాను 25 [ READ …]

రాజకీయం

కేటీఆర్‌కు రేవంత్ సవాల్!

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్‌కు సోషల్ మీడియా వేదికగా సవాల్ విసిరినట్టు ఒక వార్త హల్ చల్ చేస్తోంది. ట్విట్టర్‌లో కాదు తనతో ఫీల్డ్‌లో తనతో పోటీ పడాలని ఛాలెంజ్ చేశారు. రాజకీయాల్లోనే కాదు కేటీఆర్ తనతో ఏ ఆటలోనూ పోటీ [ READ …]

రాజకీయం

ట్విట్టర్‌లో జగన్‌కు లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్

ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌కు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం చంద్రబాబును విమర్శిస్తూ జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రతి విమర్శ చేశారు. మొదట జగన్ తన ట్వీట్ ద్వారా “చంద్రబాబుగారూ @ncbn .. మీ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక [ READ …]

రాజకీయం

నెటిజన్ల ప్రశ్నలకు కేటీఆర్ సంచలన సమాధానాలు..

ట్విట్టర్‌లో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటే తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ నెటిజన్లతో ముచ్చటించారు. ఆయన ఆదివారం ట్విటర్‌లో నెటిజన్లతో ముచ్చటించారు. ఆస్క్‌ కేటీఆర్‌ యాష్‌ట్యాగ్‌తో (#AskKTR) ఆయనకు ట్యాగ్‌ చేస్తూ.. అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అందులో కొన్ని రాజకీయ ప్రశ్నలుంటే కొన్ని సరదా ప్రశ్నలు, మరొకొన్ని కొటె [ READ …]