విజయవాడ రామకృష్ణ మిషన్ కథా స్రవంతి – ‘చిన్నారులకు చిట్టికథలు’
విజయవాడ: సామాజిక చైతన్యం కలిగించడంలో, వ్యక్తిత్వాన్ని వికసింప చేయడంలో ముందుండే విజయవాడ రామకృష్ణ మిషన్.. చిన్నారుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. కథల రూపంలో చెప్పే విషయాలు చిన్నారుల మనసుల్లో బలంగా నాటుకుంటాయన్న విషయం తెలిసిందే. ఈ ఉద్దేశంతో స్వామి వివేకానంద చెప్పిన కథలను యూట్యూబ్ ద్వారా అందిస్తోంది. [ READ …]