మహబూబ్ కాలేజీలో ‘వివేకానందోదయం’
హైదరాబాద్: స్వామి వివేకానంద అమెరికాలోని చికాగో నగరానికి వెళ్లక ముందు 1893 ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు హైదరాబాద్లో పర్యటించారు. నగర పర్యటన సందర్భాన్ని పురస్కరించుకుని.. సికింద్రాబాద్లోని మహబూబ్ కాలేజీలో ‘రామకృష్ణ మఠం’ శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా మహబూబ్ కాలేజీలోని [ READ …]