అవీ.. ఇవీ..

ఉన్మాది అన్వేష్ దాడిలో గాయపడిన రవళి కన్నుమూత

వరంగల్: ఉన్మాది సాయి అన్వేష్ దాడిలో గాయపడిన రవళీరావ్ కన్నుమూసింది. ఉన్మాది పెట్రోల్ పోసి తగులబెట్టడంతో కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. నిందితుడు మామునూరు పోలీసుల ముందు లొంగిపోయాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సంగెం మండలం రామచంద్రాపురానికి చెందిన తోపుచర్ల రవళీ రావ్ [ READ …]

అవీ.. ఇవీ..

వరంగల్ జిల్లాలో దారుణం.. విద్యార్ధినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఉన్మాది

హన్మకొండ: వరంగల్ అర్బన్ జిల్లాలో దారుణం జరిగింది. రవళి అనే డిగ్రీ విద్యార్ధినిపై అన్వేష్ అనే ఉన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలైన రవళి ప్రస్తుతం వరంగల్ యంజియం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. హన్మకొండ వాగ్దేవీ కాలేజీ వద్ద రవళిని ఆపిన అన్వేష్ నడిరోడ్డుపై పెట్రోల్ పోసి [ READ …]

అవీ.. ఇవీ..

వరంగల్‌లో విషాదం.. ఉరేసుకుని తల్లీకూతుళ్లు ఆత్మహత్య

వరంగల్ అర్బన్: వరంగల్‌లో విషాదకర ఘటన జరిగింది. హనుమకొండ బొక్కలగడ్డ సిటిజన్స్ క్లబ్ సమీపంలో తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. తల్లి సరిత(35) రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో ఆర్‌ఐ. కుమార్తె మధుమిత (16) డిగ్రీ చదువుతుంది. 4 నెలల కింద కొడుకు చనిపోయాడనే మనస్తాపంతో వీరిద్దరూ [ READ …]

అవీ.. ఇవీ..

వరంగల్ కలెక్టర్ బంగ్లాలో దెయ్యముంది: ఆమ్రపాలి

వరంగల్: ఆగస్టు 10న వరంగల్‌ కలెక్టరేట్‌ క్యాంపు కార్యాలయం నిర్మాణానికి పునాదిరాయి వేసి 133 ఏళ్లు గడిచిన సందర్భంగా కలెక్టర్ ఆమ్రపాలి సంచలన విషయం ఒకటి బయటపెట్టారు. కలెక్టర్ బంగ్లాలో దెయ్యముందని, రాత్రి పూట పడుకోవాలంటే తనకు భయమని స్వయంగా ఆమ్రపాలి చెప్పారు. బంగ్లాలోని మొదటి అంతస్థులో దెయ్యం [ READ …]

అవీ.. ఇవీ..

ఆర్టీసీ డిపోలో భారీ అగ్ని ప్రమాదం..

వరంగల్: వరంగల్ వన్ ఆర్టీసీ డిపోలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 5 బస్సులు పూర్తిగా దగ్ధమవడంతో అరకోటికి పైగా నష్టం వాటిల్లింది. బస్సుకు బ్యాటరీ మారుస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మరోవైపు ఘటనా స్థలాన్ని ఆర్టీసీ చైర్మెన్ [ READ …]

అవీ.. ఇవీ..

గ్రీన్ ఛాలెంజ్ విసిరిన కలెక్టర్ ఆమ్రపాలి

వరంగల్ అర్బన్: హరిత హారం కార్యక్రమంలో భాగంగా వడ్డేపల్లి ట్యాంక్ బండ్‌పై వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి మొక్కలు నాటారు. వరంగల్ నగర మేయర్ నన్నపనేని నరేందర్‌తో పాటు అర్బన్ జిల్లా ప్రభుత్వ ఉద్యోగస్తులు, యువత మరియు విద్యార్థులందరికీ మూడేసి మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరారు. ప్రతి [ READ …]

అవీ.. ఇవీ..

అమెరికాలో తెలుగు విద్యార్ధి శరత్‌‌ను చంపిన హంతకుడు ఎన్‌కౌంటర్‌లో హతం

చికాగో: కాన్సస్‌లో తెలుగు విద్యార్ధి శరత్‌ను చంపిన నిందితుడిని చికాగో పోలీసులు కాల్చి చంపివేశారు. అనుమానితుడిని పట్టుకునేందుకు పోలీసులు వెళ్లగా అతడు పోలీసులపైనే కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరపగా అతడు చనిపోయాడు. అయితే శరత్ హంతకుడిని పోలీసులు కాల్చివేయడంపై అమెరికాలోని నల్ల జాతీయులు ఆగ్రహం [ READ …]

అవీ.. ఇవీ..

శరత్ హత్యకేసులో పురోగతి… నిందితుడి ఫొటో విడుదల

కేన్సస్: అమెరికా కేన్సస్‌లోని రెస్టారెంట్‌లో వరంగల్ విద్యార్ధి శరత్‌పైకాల్పులు జరిపిన అనుమానితుడి ఫొటోను పోలీసులు విడుదల చేశారు. ఘటన సమయంలో సీసీటీవీల్లో రికార్డయిన దృశ్యాలను మీడియాకు విడుదల చేశారు. అనుమానితుడికి సంబంధించిన వివరాలు చెప్పినవారికి పదివేల డాలర్ల రివార్డ్ ఇస్తామని ప్రకటించారు. నిందితుడు నల్లజాతీయుడిగా గుర్తించారు. రెస్టారెంట్‌లో దోపిడీకి [ READ …]

అవీ.. ఇవీ..

ఉలిక్కిపడిన వరంగల్‌.. పేలిన బాణాసంచా గోదాం.. 11 మంది మృతి

కీర్తినగర్: వరంగల్ అర్బన్ కీర్తినగర్‌లోని భద్రకాళి ఫైర్‌వర్క్స్ గోదాంలో బాణాసంచా పేలిపోయింది. పేలుడు ధాటికి 11 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. సంఘటనా సమయంలో లోపల 20 మంది ఉన్నారని సమాచారం. ఇప్పటి వరకూ 11 మృతదేహాలను బయటకు తీశారు. నాలుగు పైర్ ఇంజన్‌లతో ఫైర్ సిబ్బంది మంటలు [ READ …]

అవీ.. ఇవీ..

వీడిన హసన్‌పర్తి హత్యకేసు మిస్టరీ.. పొరిగింటి యువకుడే నిందితుడు

వరంగల్ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రంలో జరిగిన దంపతుల హత్య కేసులో మిస్టరీ వీడింది. పొరుగింటి యువకుడు ప్రశాంతే నిందితుడని పోలీసులు తేల్చారు. గలు,నగదు కోసమే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ప్రశాంత్ నుంచి రూ.4.50 లక్షల నగదు, 132 గ్రాముల బంగారం, సెల్ ఫోన్ స్వాధీనం [ READ …]