రాజకీయం

జగన్ మంత్రివర్గం ఇదే

ఐదుగురిని డిప్యూటీ సీఎంలుగా చేసిన జగన్.. తమ్మినేనికి స్పీకర్   అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఐదుగురిని డిప్యూటీ సీఎంలుగా చేయబోతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పిస్తున్నారు. జగన్ కేబినెట్… 1. ధర్మానకృష్ణదాస్ నరసన్నపేట(శ్రీకాకుళం) 2. బొత్స సత్యనారాయణ చీపురుపల్లి(విజయనగరం) [ READ …]

రాజకీయం

కేబినెట్ విస్తరణకు ముందు విశాఖ శారద పీఠాన్ని సందర్శించిన ఏపీ సీఎం జగన్

వైజాగ్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విశాఖ శారద పీఠాన్ని సందర్శించారు. సంప్రదాయ వస్తుల్లో వచ్చిన జగన్ విశాఖ శారద పీఠాధిపతి స్వామీ స్వరూపానందేంద్ర ఆశీస్సులు తీసుకున్నారు. స్వరూపానందేంద్ర జగన్‌కు తిలకం పెట్టి ఆశీర్వదించారు. అనంతరం జగన్‌ రాజ శ్యామలాదేవి ఆలయంలో పూజలు చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక జగన్ [ READ …]

రాజకీయం

నా ప్రమాణ స్వీకారానికి రండి: మోదీని ఆహ్వానించిన జగన్

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీతో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. న్యూఢిల్లీ లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసానికి జగన్‌తో పాటు విజయసాయి రెడ్డి తదితరులు వెళ్లారు. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన మోదీకి జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. సీఎంగా తాను చేయబోయే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి [ READ …]

రాజకీయం

జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరిన జయసుధ

హైదరాబాద్‌: సినీ నటి జయసుధ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. జగన్ ఆమెకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో చేరిన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా జయసుధ గతంలో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి తలసాని శ్రీనివాసయాదవ్‌పై విజయం సాధించారు. వైఎస్‌ [ READ …]

రాజకీయం

వైసీపీలో చేరిన జూనియర్ ఎన్టీఆర్ మామ

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ మామ నార్నె శ్రీనివాసరావు వైసీపీలో చేరారు. ఈ రోజు ఉదయం లోటస్‌పాండ్‌కు వెళ్లిన ఆయన జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు పార్టీ అధ్యక్షుడు జగన్ వైసీపీ కండువా కప్పి ఆహ్వానించారు. ఎట్టి పరిస్థితుల్లోను జగన్‌మోహన్‌రెడ్డిని ఏపీ సీఎంగా గెలిపించుకోవడమే ధ్యేయంగా పార్టీలో [ READ …]

రాజకీయం

లండన్ బయలుదేరిన జగన్, భారతి..

హైదరాబాద్: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు బయలుదేరారు. తన భార్య వైఎస్ భారతితో కలిసి ఆయన లండన్ బయలుదేరి వెళ్లారు. లండన్‌లో చదువుకుంటోన్న కుమార్తెను కలుసుకునేందుకు వెళ్లారు. ఈ నెల 26న వారు మళ్లీ తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. వాస్తవానికి జగన్ ఇటీవల ఓ సారి [ READ …]

రాజకీయం

హితేష్ నిర్ణయంపై తొలిసారి స్పందించిన పురంధేశ్వరి

విజయవాడ: ఎన్టీఆర్ మనవడు దగ్గుబాటి హితేష్ వైసీపీలో చేరి ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి పోటీ చేస్తారనే విషయంపై సోషల్ మీడియాలో వస్తోన్న కథనాలపై ఆయన తల్లి, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. హితేష్ నిర్ణయంపై బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్‌కు చెప్పానన్నారు. అంతేకాదు రాజకీయాలకు [ READ …]

రాజకీయం

వైఎస్ జగన్‌పై కేసీఆర్‌ సంచలన నిర్ణయం

హైదరాబాద్: వైసీపీ నేత వైఎస్ జగన్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జగన్‌తో మాట్లాడాలని కేసీఆర్ తన తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆదేశించారు. ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించాలని సూచించారు. బుధవారం హైదరాబాద్‌లో చర్చలు జరపాలని సూచించారు. వినోద్, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు [ READ …]

రాజకీయం

పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల.. ప్రకంపనలు షురూ!

హైదరాబాద్: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిళ హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను కలిశారు. తనపై కొంత కాలంగా వస్తున్న దుష్ప్రచారంపై ఆమె స్పందించారు. హీరో ప్రభాస్‌తో సంబంధం అంటగడుతూ ఐదారేళ్లుగా సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త [ READ …]

రాజకీయం

టీడీపీ పాలనపై శ్రీకాంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు

రాయచోటి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్లను అమలుచేసి, వారి సంక్షేమానికి కృషి చేశారని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. రాయచోటిలో పర్యటించిన ఆయన టీడీపీ పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు నాయడు ఎన్నికల సమయంలో ఇస్లామిక్ బ్యాంకును ఏర్పాటు చేసి, ముస్లిం మైనారిటీలకు వడ్డీ [ READ …]