తారక్ నాకు పెద్దబ్బాయి: నాగార్జున

మిస్టర్ మజ్ను సినిమా ట్రైలర్ విడుదల

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన మిస్టర్ మజ్ను సినిమా ట్రైలర్ రిలీజైంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ సినిమా నిర్మించారు. యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ మజ్ను’ సినిమాకు థమన్ సంగీత దర్శకత్వం వహించారు. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో కన్నుల పండువగా నిర్వహించారు. కార్యక్రమానిక ముఖ్యఅతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ విచ్చేశారు. సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ తారక్ తనకు పెద్దబ్బాయి అని చెప్పారు. తనను అప్యాయంగా బాబాయ్ అని పిలుస్తాడని చెప్పారు. నటన తారక్ నుంచి అఖిల్ నేర్చుకోవాలని నాగార్జున చెప్పారు

.https://twitter.com/baraju_SuperHit/status/1086643483161518080

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*