ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు

అమరావతి: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.

 

పసుపు-కుంకుమ పథకానికి కేబినెట్‌ ఆమోదముద్ర

అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపుపై కేబినెట్‌ కీలక నిర్ణయం

హైకోర్టులో రూ. 250 కోట్లు డిపాజిట్ చేసి…
అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లించాలని నిర్ణయం

ఆస్తుల వేలం తర్వాత కోర్టు నుంచి నగదు వెనక్కి తీసుకోవాలని నిర్ణయం

కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం

ఈ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టనున్న ప్రభుత్వం

చుక్కల భూముల సమస్యల పరిష్కారంపై డ్రాఫ్ట్ బిల్లుకు ఆమోదం
ప్రత్యేకహోదా, వంశధార నిర్వాసితులపై కేసులు ఎత్తివేత

సమైక్యాంధ్ర ఉద్యమంలో కేసులు ఎత్తివేతకూ కేబినెట్‌ ఆమోదం

బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించాలని కేబినెట్‌ నిర్ణయం
ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్‌ బిల్లును..
అడాప్ట్‌ చేసుకునేందుకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌
10 శాతం రిజర్వేషన్‌లో 5 శాతం కాపులకు కేటాయించాలని నిర్ణయం
అసెంబ్లీలో బిల్లు పెట్టాలని కేబినెట్‌ నిర్ణయం

భూధార్ ప్రాజెక్టుకు చట్టబద్దత కల్పించే బిల్లుకు కేబినెట్‌ ఆమోదం
రాజధాని అభివృద్ధికి రూ.55,343 కోట్లతో సమగ్ర ఆర్ధిక ప్రణాళిక
అమరావతిలో 7 సంస్థలకు భూకేటాయింపులు చేస్తూ కేబినెట్‌ ఆమోదం
గుంటూరులో టెక్స్‌టైల్ పార్క్‌కు భూములు కేటాయింపు
కర్నూలు ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసుకు స్థలం కేటాయింపు
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఆర్థిక చేయూత ఇవ్వాలని నిర్ణయం

 

 

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*