మణికొండ ప్లే కిడ్స్ స్కూల్‌లో వంటల పోటీలు

హైదరాబాద్: భాగ్యనగరంలోని మణికొండ ప్లే కిడ్స్ స్కూల్‌లో విద్యార్ధుల తల్లులకు వంటల పోటీలు పెట్టారు. పోటీల్లో  పెద్ద సంఖ్యలో విద్యార్థుల తల్లులు పాల్గొన్నారు. రుచికరమైన వంటకాలు చేశారు. న్యాయ నిర్ణేతలు వీరిలో ముగ్గురిని ఎంపిక చేశారు. అనంతరం బహుమతులు కూడా ఇచ్చారు. బహుమతులు పొందిన వారిలో పెమ్మరాజు సంతోషి ఉన్నారు.

https://m.facebook.com/story.php?story_fbid=1007553276253176&id=100009955385499&sfnsn=scwspwa&funlid=DKaDV393wKoDpivy

వంటల కార్యక్రమం విజయవంతమవడంపై స్కూల్ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఈ పోటీల ప్రదాన ఉద్దేశం విద్యార్ధులకు రుచికరమైన, సమతుల్య ఆహారం తయారు చేయడంలో తల్లులకు సహకరించడమేనని పాఠశాల యాజమాన్యం తెలిపింది. మరీ వినూత్నంగా ఎటువంటి గ్యాస్ లేదా పొయ్యి అవసరం లేకుండానే ఆహార పదార్ధాలు సిద్ధం చేయడం ఈసారి ప్రత్యేకత.

“https://www.facebook.com/plugins/video.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2Fplaykids.manikonda%2Fvideos%2F1007473082927862%2F&show_text=0&width=560”

 

https://www.facebook.com/playkids.manikonda?__tn__=%2CdlC-R-R&eid=ARDXLMxl2LG57ZiGL32Ky0YY_SXAj4KuaPnSl9Db52BnHYc5F7cpvT48kzFDv61OxO7vvWKH0Ld–b4D&hc_ref=ARQ5uuNwcYf9AqMq_4IjwEUP_KkFg7fpzkGPTJ21IbIyBaqHIU64Zi-vF0COSIf4Bfc

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*