
కటక్: 2019లో 47వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న భారత ఓపెనర్ రోహిత్ శర్మ 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఒకే ఏడాది అత్యధిక అంతర్జాతీయ పరుగులు 2388 చేసిన ఓపెనర్ ప్లేయర్ గా నిలిచాడు. అంతకుముందు 1997లో శ్రీలంక ఓపెనర్ బ్యాట్స్ మెన్ జయసూర్య టెస్టులు, వన్డేల్లో కలిపి 2387 పరుగులు చేశాడు
Rohit Sharma's great run of form continues as he notches up yet another FIFTY in ODIs.
Live – https://t.co/kK8v4xbyB7 #INDvWI pic.twitter.com/GLNdxFz9Hq
— BCCI (@BCCI) December 22, 2019
మారుతి, హైదరాబాద్
Be the first to comment