సినిమా

స‌రిలేరు నీకెవ్వ‌రు టైటిల్ సాంగ్‌ విడుద‌ల

సరిలేరు నీకెవ్వరు నువ్వెళ్ళే రహదారికి జోహారు..సరిలేరు నీకెవ్వరు ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు..ఆంథమ్ సాంగ్ తో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న సూపర్‌స్టార్‌ మహేష్‌ ‘సరిలేరు నీకెవ్వరు’ సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో [ READ …]

సినిమా

హీరో ఆది సాయికుమార్ కొత్త చిత్రం ప్రారంభం

హీరో ఆది సాయికుమార్ పుట్టినరోజు సందర్భంగా తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. మహంకాళి మూవీస్ పతాకంపై మహంకాళి దివాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హిట్ కొట్టాలని కసిమీద ఉన్న ఆదికి సరైన కథ దొరికిందని వెల్లడించారు. పూరి జగన్నాధ్ దగ్గర పని చేసిన జి.బి.కృష్ణ ఈ సినిమాకు [ READ …]

రాజకీయం

బీజేపీకీ మరో ఎదురుదెబ్బ… జార్ఖండ్ కూడా దూరం..

రాంచీ: భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి నిరాశాజనకమైన ఫలితాలు వచ్చాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ పార్టీ, ఆర్జేడీ కూటమికి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీకి ఇటీవలే 5 విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకూ విడుదలైన [ READ …]

క్రీడారంగం

విండీస్‌పై 2-1తో వన్డే సిరీస్ నెగ్గిన భారత్

కటక్: వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1తో భారత్ గెలుచుకుంది. కటక్‌లో జరిగిన చివరి వన్డేలో విండీస్ నిర్దేశించిన 316 పరుగుల విజయలక్ష్యాన్ని 48.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి భారత్ ఛేదించింది. భారత బ్యాట్స్‌మెన్‌లో విరాట్ కోహ్లీ 85, రోహిత్ శర్మ 63, కేఎల్ రాహుల్ 77 [ READ …]

క్రీడారంగం

22 సంవత్సరాల రికార్డ్ బద్దలైంది

కటక్: 2019లో 47వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న భారత ఓపెనర్ రోహిత్ శర్మ 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఒకే ఏడాది అత్యధిక అంతర్జాతీయ పరుగులు 2388 చేసిన ఓపెనర్ ప్లేయర్ గా నిలిచాడు. అంతకుముందు 1997లో శ్రీలంక ఓపెనర్ బ్యాట్స్ మెన్ జయసూర్య టెస్టులు, వన్డేల్లో [ READ …]

క్రీడారంగం

విండీస్ విధించిన భారీ లక్ష్యాన్ని భారత్ చేదిస్తుందా?

కటక్: నిర్ణయాత్మక మూడో వన్డేలో విండీస్ విజృంభించింది భారత్ ముందు 316 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు కు దిగిన విండీస్ మొదట ఆచితూచి ఆడుతూ పవర్ ప్లే ముగిసేసరికి 44 పరుగులు చేసింది. 14వ ఓవర్లో జడేజా లూయిస్ ని వెనక్కి [ READ …]

ప్రేమలతను వరించిన రికార్డ్

విక్టోరియా మహారాణి ప్రారంభోత్సవం

మోహన్ ప్రొడక్షన్స్  సమర్పణలో చిత్రాన్షి ద్రంజ్, సంరీన్ మజిర్, పింకీ లు ప్రధాన పాత్రధారులుగా నవీన్ లొట్ల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘విక్టోరియా’ దీనికి  టాగ్ లైన్ మహారాణి. ఓ  ముగ్గురు అమ్మాయిల మధ్య జరిగిన అనుకోని సంఘటనలు,వారి జీవితాల్లో ఏ విధమైన మార్పులు తీసుకువచ్చాయి అనేది ఈసినిమా [ READ …]

సినిమా

ఈనెల 27న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న నవీన్ చంద్ర “హీరో హీరోయిన్” చిత్రం

  స్వాతి పిక్చర్స్ బ్యానర్లో నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్ హీరో హీరోయిన్లుగా ‘అడ్డా’ చిత్రం దర్శకుడు జి. కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో నిర్మాత భార్గవ్ మన్నె నిర్మిస్తున్న చిత్రం “హీరో హీరోయిన్”. ఈ సినిమా టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాల పైరసీ నేపథ్యంలో సాగే [ READ …]

సినిమా

దరఖాస్తు తేదీలను పొడిగించిన ఆకాశవాణి

హైదరాబాద్: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం తాత్కాలిక ప్రాతిపదికన పని చేసేందుకు న్యూస్ ఎడిటర్లు, రిపోర్టర్లు(తెలుగు), న్యూస్ రీడర్లు( తెలుగు, ఉర్దూ) పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువును పొడిగించింది. ఈ నెల 23 వరకూ తేదీని పొడిగించారు. హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో [ READ …]

ప్రేమలతను వరించిన రికార్డ్

కన్నుల పండువగా తిరుప్పావై- ‘సిరినోము పాటల పండుగ’

హైదరాబాద్: భాగ్యనగరంలోని తెలుగు విశ్వవిద్యాలయం ధనుర్మాస కళను సంతరించుకుంది. బాపూ రమణ యూ ట్యూబ్ ఛానెల్, శాంతా వసంత ట్రస్ట్‌… తిరుప్పావై- ‘సిరినోము పాటల పండుగ’ను నిర్వహించాయి. ముళ్లపూడి వెంకటరమణ దశాబ్దం క్రితం తెనుగీకరించిన 30 తమిళ పాశురాలకు, 13 మంది ప్రఖ్యాత సంగీత దర్శకులు బాణీలు కూర్చి, [ READ …]