
హైదరాబాద్: తెలంగాణలో తాజాగా 1,284 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 43,780కి చేరింది. ప్రస్తుతం 12, 765 యాక్టివ్ కేసులున్నాయి. గడచిన 24 గంటల్లో ఆరుగురు చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 409కి చేరింది.
Use of mask is must to prevent the spread of #Coronavirus and here are the ways to use it effectively. pic.twitter.com/vBZO1c2KWI
— Telangana CMO (@TelanganaCMO) May 17, 2020
అటు దేశంలో రికవరీ రేటు 63 శాతం ఉంది. ఇప్పటివరకూ 6, 53, 750 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 3, 58, 692 యాక్టివ్ కేసులున్నాయి. గడచిన 24 గంటల్లో 17, 994 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు.
#COVID19 Update !
▶️राष्ट्रीय Recovery Rate- 63%
▶️अब तक ठीक हुए मरीज़ों की संख्या- 6,53,750
▶️देश में कुल सक्रिय मामलों की संख्या- 3,58,692
▶️पिछले 24 घंटे के दौरान ठीक हुए मरीज़ों की संख्या-17,994डटकर लड़ रहे हैं हम
लड़कर जीत रहे हैं हम !!@PMOIndia @MoHFW_INDIA pic.twitter.com/B04MNdlA1X— Dr Harsh Vardhan (@drharshvardhan) July 18, 2020
Watch this video to know about the 15 Mantras which one should follow to overcome this COVID-19 pandemic. #IndiaFightsCorona @MoHFW_INDIA @drharshvardhan @PIB_India pic.twitter.com/vCRlceTP0F
— MyGovIndia (@mygovindia) July 18, 2020
Be the first to comment