ప్రేమలతను వరించిన రికార్డ్

సింగపూర్‌లో జూమ్ కాల్ ద్వారా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

సింగపూర్‌:శ్రావణమాసం నాగ పంచమిని పురస్కరించుకుని సింగపూ‌ర్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేశారు. 60 కుటుంబాల వారు జూమ్ కాల్ ద్వారా ఒకే సమయంలో ఇందులో పాల్గొన్నారు. కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన “వాసవి సిస్టర్స్”పామిడి నాగమణి మనోహర్, గరికపాటి జయ లక్ష్మి జూమ్ [ READ …]

సినిమా

నాగశౌర్య 20వ చిత్రం ఫ‌స్ట్ లుక్‌ విడుదల

హైదరాబాద్: శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్న నాగశౌర్య 20వ చిత్రానికి సంబందించిన ఫ‌స్ట్ లుక్‌ను ఏషియ‌న్ గ్రూప్స్‌ చైర్మ‌న్‌, తెలుగు ఫిలింఛాంబ‌ర్ ప్రె‌సిడెంట్‌, శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి అధినేత శ్రీ నారాయణదాస్ కె. నారంగ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల విడుద‌ల చేశారు. సూపర్ [ READ …]

రాజకీయం

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు… బీజేపీ శ్రేణుల సంబరాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఎంపికయ్యారు. దీనికి సంబంధించి బీజేపీ అధిష్టానం ప్రకటన విడుదల చేసింది. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా శ్రీ @somuveerraju గారిని పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ @JPNadda గారు ప్రకటించారు. పార్టీ సీనియర్ నాయకులు శ్రీ సోము [ READ …]

రాజకీయం

కాచుకో చైనా!… ఫ్రాన్స్ నుంచి భారత్‌కు బయలుదేరిన రఫెల్ యుద్ధ విమానాలు

పారిస్: ఫ్రాన్స్ నుంచి ఐదు రఫెల్ యుద్ధ విమానాలు భారత్‌కు బయలుదేరాయి. ఫ్రాన్స్ ఎయిర్‌ఫోర్స్ నిపుణుల వద్ద శిక్షణ పైలట్లు ఈ విమానాలతో భారత్‌కు బయలుదేరారు. Five Rafale jets taking off from France today to join the Indian Air Force fleet in [ READ …]

రాజకీయం

పేద దళిత రైతు కుటుంబాన్ని ఆదుకున్న సోనూ సూద్‌ను అభినందించిన చంద్రబాబు

అమరావతి: సినీ నటుడు సోనూ సూద్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు అభినందించారు. ఫోన్ చేసి ఆయన్ను ప్రశంసించారు. చిత్తూరు జిల్లా కెవి పల్లి మండలం మహల్ రాజపల్లిలో కాడెద్దులుగా మారి కుమార్తెలే తండ్రికి పొలం పనుల్లో సాయపడటంపై సోనూసూద్ స్పందించి ఆ కుటుంబానికి ట్రాక్టర్ అందించడాన్ని చంద్రబాబు అభినందించారు. [ READ …]

రాజకీయం

తెలంగాణ బీజేపీ నేత యోగానంద్‌కు కరోనా వారియర్ ఇంటర్నేషనల్ అవార్డు

హైదరాబాద్: కరోనా సమయంలో నిరు పేదలను ఆదుకున్న జీవై ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యోగానంద్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఆయనకు కరోనా వారియర్ ఇంటర్నేషనల్ అవార్డు ప్రకటించింది. Distribution of grocery kits by GY Foundation in [ READ …]

సినిమా

శెభాష్ సోనూసూద్… మదనపల్లి పేద రైతు కుమార్తెలకు ట్రాక్టర్ బహుకరణ

మదనపల్లి: చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఇద్దరమ్మాయిలు ఎడ్లు లేకుండా తామే స్వయంగా నాగలి దున్నుతున్న వీడియో చూసి నటుడు సోనూసూద్ చలించిపోయారు. వారికి ట్రాక్టర్ ఇస్తానని గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఆ ఇద్దరమ్మాయిలు రైతు నాగేశ్వరరావు కుమార్తెలు. తొలుత టీ కొట్టు నడిపిన నాగేశ్వరరావు లాక్‌డౌన్‌తో పేదరికంలో [ READ …]

సినిమా

తన మాటలతో శ్రోతల హృదయాల్లోకి ప్రయాణించేవాడే రేడియో జాకీ: సునీల్ దత్

హైదరాబాద్: తన మాటలతో శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తాడు. చదివింది ఎంఏ ఇంగ్లీష్ అయినా జీవిత సైకాలజీ చదవడంలో ఎక్స్‌పర్ట్ అయ్యాడు. సామాజిక అంశాలను ప్రస్తావిస్తూ సమాజంలో మార్పునకు నిరంతరం తపిస్తుంటాడు. తెలంగాణ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి రేడియో జాకీగా హైదరాబాద్‌ను ఏలుతున్న ఇతడికి ఆల్ ఇండియా రేడియో [ READ …]

సినిమా

హీరో విశాల్‌కు, అతడి తండ్రికి కరోనా పాజిటివ్

చెన్నై: హీరో విశాల్‌కు, ఆయన తండ్రికి కరోనా సోకింది. తొలుత తన తండ్రికి పాజిటివ్‌ రాగా ఆయనకు సహకరిస్తున్న తరుణంలో జ్వరం, జలుబు, దగ్గు తదితర పాజిటివ్ లక్షణాలు కనిపించాయని చెప్పారు. ఆ తర్వాత తనకు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పరీక్షల్లో తేలిందన్నారు. విశాల్ మేనేజర్‌కు కూడా [ READ …]

ప్రేమలతను వరించిన రికార్డ్

కృషి భారతం ఆధ్వర్యంలో గో విజ్ఞాన్ ఆన్‌లైన్ పరీక్ష

హైదరాబాద్: భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో అతి ముఖ్యమైన గోవుకు సంబంధించిన విషయాలపై కృషి భారతం సంస్థ గో విజ్ఞాన్ ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించనుంది. సంస్కృతం, ఆంగ్లం, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఈ పరీక్షను ఆగస్ట్ మొదటి వారంలో నిర్వహిస్తారు. త్వరలో తేదీలు ప్రకటిస్తారు. Conservation of [ READ …]