
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని వాజ్‌పేయి రెండవ వర్ధంతి సందర్భంగా భారత్ ఆయన్ను స్మరించుకుంది. వాజ్‌పేయి చిత్రపటాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ హెడ్ క్వార్టర్స్‌లో ఆవిష్కరించారు.
President Kovind unveiled the portrait of Shri Atal Bihari Vajpayee, former Prime Minister of India, on his second death anniversary, at the headquarters of @ICCR_Delhi through video conferencing organised by @NICMeity. pic.twitter.com/j6COE3Ba0B
— President of India (@rashtrapatibhvn) August 16, 2020
అంతకుముందు వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, లోక్‌సభ స్పీకర్ ఓం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా, వాజ్‌పేయి బంధువులు… వాజ్‌పేయి సమాధి వద్ద నివాళులర్పించారు.
Pushpanjali & Prayer Meeting on 2nd punyatithi of Bharat Ratna & Former PM Sh Atal Bihari Vajpayee https://t.co/npxwMmFxIl
— BJP (@BJP4India) August 16, 2020
Hon'ble President Shri Ram Nath Kovind and Prime Minister @narendramodi paid tributes to former PM Atal Bihari Vajpayee , on his Punya Tithi at 'Sadaiv Atal' – the memorial of Atal Bihari Vajpayee. pic.twitter.com/qFja39VLd0
— BJP (@BJP4India) August 16, 2020
ప్రధాని మోదీ సోషల్ మీడియా ద్వారా వాజ్‌పేయిపై ఓ వీడియోను పోస్ట్ చేశారు.
కరోనానుంచి కోలుకున్న అమిత్ షా సోషల్ మీడియా ద్వారా వాజ్‌పేయికి నివాళులర్పించారు.
भारत रत्न श्रद्धेय श्री अटल बिहारी वाजपेयी जी देशभक्ति व भारतीय संस्कृति की प्रखर आवाज थे। वह एक राष्ट्र समर्पित राजनेता होने के साथ-साथ कुशल संगठक भी थे जिन्होंने भाजपा की नींव रख उसके विस्तार में एक अहम भूमिका निभाई और करोड़ों कार्यकर्ताओं को देश सेवा के लिए प्रेरित किया। pic.twitter.com/VhQ4xWG9oe
— Amit Shah (@AmitShah) August 16, 2020
బీజేపీ శ్రేణులు కూడా సామాజిక మాధ్యమాల్లో తమ ప్రియతమ నేతకు నివాళులర్పించాయి.
अटल मन
अटल इरादे
अटल विजन
अटल जीवन
भारतीय राजनीति के युगपुरुष, असंख्य भाजपा कार्यकर्ताओं के पथ प्रदर्शक एवं हमारे प्रेरणा स्रोत
पूर्व प्रधानमंत्री
भारत रत्न
श्रद्धेय अटल बिहारी वाजपेयी जी
की पुण्यतिथि पर भावभीनी श्रद्धांजलि। pic.twitter.com/TIhWm8H4o8— BJP (@BJP4India) August 16, 2020
శేరిలింగం పల్లి బీజేపీ ఇంఛార్జ్ గజ్జల యోగానంద్ వాజ్‌పేయికి నివాళులర్పించారు.
अटल जी को श्रद्धांजलि : सूर्य कभी अस्त नहीं होता.. @BJP4India @BJP4Telangana @AtalVajpayeeBJP pic.twitter.com/p4yE9wpXaj
— @YoganandGajjala (@YoganandGajjala) August 16, 2020
Be the first to comment