మెగాస్టార్ ఆచార్య మోషన్ పోస్టర్ విడుదల

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఆచార్య మోషన్ పోస్టర్ విడుదల చేశారు. చిరంజీవి ఓ యోధుడిలా పోస్టర్‌లో కనిపిస్తున్నారు. మణిశర్మ మ్యూజిక్ ఆకట్టుకుంది.

కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా సందేశాత్మకంగా ఉంటుందని తెలుస్తోంది.

చిరు సరసన కాజల్ నటిస్తోంది. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2021 వేసవికి ఈ మూవీని రిలీజ్ చేయాలని యోచిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*