
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోధుడు, రాజనీతిజ్ఞుడు, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఘనంగా నివాళులర్పించారు.
Remembering Tanguturi Prakasam Pantulu, a great freedom fighter & statesman on his birth anniversary today. He served as the Chief Minister of the Madras Presidency, and subsequently became the first Chief Minister of Andhra State. pic.twitter.com/d0m1Vc0rPK
— Vice President of India (@VPSecretariat) August 23, 2020
న్యాయకోవిదుడిగా, పత్రికా సంపాదకుడిగా ప్రకాశం పంతులు స్వాతంత్ర్యోద్యమాన్ని ముందుండి నడిపిన తీరు, ఆయన చూపిన తెగువ, ధైర్య సాహసాలను కొనియాడారు. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు నైతిక నిష్ట చిరస్మరణీయమన్నారు.
He was an accomplished barrister & was well known for his legal acumen. The exemplary courage he displayed during the anti-Simon commission agitation earned him the title of ‘Andhra Kesari’—the lion of Andhra.
— Vice President of India (@VPSecretariat) August 23, 2020
సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో తుపాకీ గొట్టానికి గుండెను అడ్డుపెట్టి ప్రజలందరి హృదయాల్లో ‘ఆంధ్రకేసరి’గా నిలిచిపోయిన ప్రకాశం పంతులు జీవితం నుంచి యువత స్ఫూర్తి పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొంటు ట్వీట్ చేశారు.
A man known for his honesty, integrity and courage, he is one of the tallest Indian leaders.
The story of leaders like Tanguturi Prakasam must be told to the younger generation to serve as an inspiration.— Vice President of India (@VPSecretariat) August 23, 2020
Be the first to comment