
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించి గతంలో ముందెన్నడూ చూడని వీడియో బయటకు వచ్చింది. ప్రకృతి ప్రేమికుడిగా తనను పరిచయం చేస్తూ ఉన్న వీడియోను మోదీ షేర్ చేశారు. నెమళ్లకు దానా తినిపిస్తూ కనిపించారు. శివుడు, శ్రీకృష్ణుడి ప్రస్తావన చేస్తూ కవితను జత చేశారు.
నిజజీవితంలో ఆయన యోగి అని మోదీని దగ్గరగా చూసిన వాళ్లు చెబుతుంటారు. రామకృష్ణ మఠంలోని స్వాముల ద్వారా ఆయన ధ్యాన దీక్ష పొందారని, ఆయన క్రమం తప్పకుండా ధ్యానం చేస్తారని చెబుతుంటారు.
भोर भयो, बिन शोर,
मन मोर, भयो विभोर,
रग-रग है रंगा, नीला भूरा श्याम सुहाना,
मनमोहक, मोर निराला।रंग है, पर राग नहीं,
विराग का विश्वास यही,
न चाह, न वाह, न आह,
गूँजे घर-घर आज भी गान,
जिये तो मुरली के साथ
जाये तो मुरलीधर के ताज। pic.twitter.com/Dm0Ie9bMvF— Narendra Modi (@narendramodi) August 23, 2020
మోదీకి సంబంధించిన అన్ని సోషల్ మీడియా అకౌంట్లలో ఈ వీడియోను షేర్ చేశారు. గంటల్లోనే లక్షల హిట్స్ వచ్చాయి.
Be the first to comment