
విశాఖపట్టణం: మానస గొదవర్తి. ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి విదేశాల్లో మంచి జీతం, జీవితం ఉన్న ఉద్యోగాన్ని కూడా వదిలి సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలని స్వదేశానికి తిరిగి వచ్చారు.
Celebrating the #NationalHandloomDay with our #affordablehandloom weaver clusters.. angara, pasalapudi, Bobbilli , Peteru , kappaladoddi Hasanabada 🙏
.#wearhandloom @TextileSSC @TexMinIndia @smritiirani pic.twitter.com/W0RhwyfARV— MudraMagik (@MagikMudra) August 7, 2020
ఇక్కడ చేనేత కార్మికులకు అండగా నిలిచారు. ముద్ర మ్యాజిక్ అనే పేరుతో ఒక సంస్థను స్థాపించి చేనేతకు చేయూతనిస్తున్నారు.
ఈ తరంలో కూడా మన సంస్కృతిని కాపాడాలనే ఆలోచన తన తల్లి కన్యాకుమారి, తండ్రి నాగేశ్వరరావు నుంచి వచ్చిందని చెబుతారు.
Did you say #SareeTwitter is back.!?
Wearing a #mudramagik
.#fridaymorning #saree #happyfriday #brand pic.twitter.com/kLlrIY4ref— MudraMagik (@MagikMudra) July 10, 2020
జీవితంలో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే తత్వం తన అమ్మమ్మ దుగ్గిరాల సామ్రాజ్య లక్ష్మీ నుంచి నేర్చుకున్నట్లు చెప్పారు.
భర్త అశోక్‌తో పాటు కుటుంబ సభ్యులు తనకు అండగా ఉంటుండటం వల్లే తాను సమాజానికి మేలు చేయగలుగుతున్నానని మానస చెబుతున్నారు. చేనేత రంగానికి మానస మరింత సేవ చేయాలని, మరిన్ని చేనత కుటుంబాలకు అండగా ఉండాలని ఈక్షణం టీం మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.
మానస భవిష్యత్ వ్యూహాలు, ఇతర విశేషాలు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
Be the first to comment