ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్: తెలంగాణ సర్కారు ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రకటించింది. ఆగస్టు 26వ తేదీ వరకు కటాఫ్‌ డేట్‌గా ప్రకటిస్తూ ఎల్ఆర్‌ఎస్‌ స్కీమ్‌‌ను ప్రకటించింది. టీఎస్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్ అథారిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలకు ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తిస్తుంది. అక్టోబర్‌ 15లోగా ఆన్‌లైన్‌లో ఎల్‌ఆర్‌ఎస్‌ అప్లికేషన్‌ నింపాలని ప్రభుత్వం సూచించింది.

ఎల్‌ఆర్‌ఎస్‌ రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.1000. లే అవుట్‌ అప్లికేషన్‌ ఫీజు రూ.10వేలు. రెగ్యులరైజేషన్‌ ఫీజులు 100 గజాల లోపు ప్లాట్లకు గజానికి రూ.200 ఉంటుంది. 100 గజాల నుంచి 300 గజాల వరకు గజానికి రూ.400 ఉంటుంది. రెగ్యులరైజేషన్‌ ఫీజు 300 గజాల నుంచి 600 వరకు గజానికి రూ.600 రెగ్యులరైజేషన్‌ చార్జీ ఉంటుందని అధికారులు వెల్లడించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*