బిగ్‌బాస్-4 కంటెస్టంట్లు వీరే

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్‌బాస్-4లో పాల్గొనే కంటెస్టంట్స్ వీరే

దేత్తడి హారిక (యూట్యూబ్‌ స్టార్‌), దేవి నాగవల్లి (యాంకర్‌), గంగవ్వ (యూట్యూబ్‌ స్టార్‌), అమ్మ రాజశేఖర్‌( సినీ దర్శకుడు), కరాటే కళ్యాణి (నటి), నోయల్‌(సింగర్‌), సూర్యకిరణ్‌ (సినీ దర్శకుడు), లాస్య (యాంకర్‌), సయ్యద్ సోహైల్ (టీవీ నటుడు), జోర్దార్ సుజాత (యాంకర్), అరియానా గ్లోరీ (యాంకర్‌, జెమిని కెవ్వు కామెడీ యాంకర్), అభిజిత్‌ (లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్ సినిమా హీరో), మెహబూబా దిల్‌ సే(టిక్ టాక్ షార్ట్ ఫిల్మ్ స్టార్), అఖిల్ సార్థక్, దివి, మోనాల్ గుజ్జర్ ఉన్నారు.

మరికొందరు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారు.