
దుబాయ్: ఐపీఎల్ పోటీల్లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును 10 పరుగుల తేడాతో ఓడించింది.
That's that from Match 3 in Dubai as the @RCBTweets win by 10 runs.#Dream11IPL #SRHvRCB pic.twitter.com/UyNWfkq4pz
— IndianPremierLeague (@IPL) September 21, 2020
టాస్ గెలిచిన సన్ రైజర్స్ రాయల్ ఛాలెంజర్స్‌కు బ్యాటింగ్ అప్పగించింది. పడిక్కల్ 56, డి విలియర్స్ 51, ఫించ్ 29, కోహ్లీ 14 పరుగులు చేశారు.
It’s great to start off the campaign with a win. Now we march on! 🤜🏻🤛🏻
P.S: This one is for you, 12th Man Army. ❤️#PlayBold #IPL2020 #WeAreChallengers #Dream11IPL #SRHvRCB pic.twitter.com/UenKI7MNiC
— Royal Challengers Bangalore (@RCBTweets) September 21, 2020
దీంతో రాయల్ ఛాలెంజర్స్ స్కోరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.
A look at the Match Summary for Match 3 of #Dream11IPL #SRHvRCB pic.twitter.com/V9P29CYzlp
— IndianPremierLeague (@IPL) September 21, 2020
Match 3. It's all over! Royal Challengers Bangalore won by 10 runs https://t.co/9cTAsL5RJV #SRHvRCB #Dream11IPL #IPL2020
— IndianPremierLeague (@IPL) September 21, 2020
164 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు 19.4 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. సన్ రైజర్స్ ఆటగాళ్లలో బెయిర్‌స్టో 61, ఎం పాండే 34, గార్గ్ 12, సందీప్ 9 పరుగులు చేశారు.
👏🧡 @jbairstow21 👏🧡#SRHvRCB #OrangeArmy #KeepRising pic.twitter.com/hDE3YnCH3a
— SunRisers Hyderabad (@SunRisers) September 21, 2020
రాయల్ ఛాలెంజర్స్ బౌలర్లలో సైని 4 ఓవర్లలో 25 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు.
That was an IN-SAINI spell! 🔥🔥#PlayBold #IPL2020 #WeAreChallengers #Dream11IPL #SRHvRCB pic.twitter.com/ZRNjNjmcxn
— Royal Challengers Bangalore (@RCBTweets) September 21, 2020
దుబే 3 ఓవర్లలో 15 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు.
DU-BAE. ❤️#PlayBold #IPL2020 #WeAreChallengers #Dream11IPL #SRHvRCB pic.twitter.com/byBvj65Qcz
— Royal Challengers Bangalore (@RCBTweets) September 21, 2020
చాహల్ మూడు వికెట్లు తీశాడు.
This spell was pure magic! 🧙🏻♂️ #PlayBold #IPL2020 #WeAreChallengers #Dream11IPL #SRHvRCB pic.twitter.com/DuiYKTtATJ
— Royal Challengers Bangalore (@RCBTweets) September 21, 2020
చాహల్ దెబ్బకే తాము ఓడిపోయామని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ చెప్పాడు.
It was a bizarre game for us. RCB played well here to get across the line. Probably that last over of Chahal was the turning point. We can't fix what happened tonight: #SunrisersHyderabad Captain David Warner on losing to #RoyalChallengersBangalore in their 1st #IPL2020 game https://t.co/18df6WdufB pic.twitter.com/yPP3Oi8kh3
— ANI (@ANI) September 21, 2020
Be the first to comment