
జీహెచ్ఎంసీ ఎన్నికలపై అన్ని సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ సర్వే సంస్థలు ప్రకటించిన అంచనాలివే. అసలు ఫలితాలు ఈ నెల నాలుగున వెలువడతాయి.
పీపుల్స్ పల్స్ జీహెచ్ఎంసీ ఎగ్జిట్ పోల్స్
టీఆర్ఎస్ 68-78(ఓట్ షేర్ 38%),
ఎంఐఎం 38-42 (ఓట్ షేర్ 13%)
బీజేపీ 25-35 (ఓట్ షేర్ 32%)
కాంగ్రెస్ 1-5 (ఓట్ షేర్ 12%),
ఇతరులు- 5 శాతం ఓట్ షేర్
ఎన్నికల్లో ప్రభావితం చేసిన అంశాలు..
డబుల్ బెడ్రూమ్ ఇళ్లు 28శాతం,
నిరుద్యోగం 21శాతం..
వరద సాయం 16 శాతం,
రోడ్లు 10 శాతం
పారిశుద్ధ్యం 9 శాతం,
ఇతర సమస్యలు 4 శాతం
ఆరా సంస్థ జీహెచ్ఎంసీ ఎగ్జిట్ పోల్స్
టీఆర్ఎస్ 78(+/-7).. ఓట్ షేర్ 40.08 శాతం (+/-3)
బీజేపీ 28(+/-5).. ఓట్ షేర్ 31.21 శాతం (+/-3)
ఎంఐఎం 41(+/-5).. ఓట్ షేర్ 13.43 శాతం (+/-3)
కాంగ్రెస్ 3(+/-3).. ఓట్ షేర్ 8.58 శాతం (+/-3)
థర్డ్ విజన్(నాగన్న) జీహెచ్ఎంసీ ఎగ్జిట్ పోల్స్
టీఆర్ఎస్ 95-101(ఓట్ షేర్ 46.84%)
ఎంఐఎం 35-38 (ఓట్ షేర్ 14.04%)
బీజేపీ 5- 12 (ఓట్ షేర్ 26.50%), కాంగ్రెస్ 0-1 (ఓట్ షేర్ 9.29%)
సెంటర్ ఫర్ సెఫాలజీ(సీపీఎస్) జీహెచ్ఎంసీ ఎగ్జిట్ పోల్స్
టీఆర్ఎస్ 82-96(ఓట్ షేర్ 39.08%)
ఎంఐఎం 32-38 (ఓట్ షేర్ 13.04%)
బీజేపీ 12- 20 (ఓట్ షేర్ 27.09%), కాంగ్రెస్ 3-5 (ఓట్ షేర్ 14.07%)
హెచ్ఎంఆర్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిట్ పోల్స్
టీఆర్ఎస్ 65-70, ఎంఐఎం 35-40, బీజేపీ 27- 31
కాంగ్రెస్ 3-6, ఇతరులు 3
జన్‌కీ బాత్ జీహెచ్ఎంసీ ఎగ్జిట్ పోల్స్
టీఆర్ఎస్ 74, బీజేపీ 31, ఎంఐఎం 40, ఇతరులు 5
Be the first to comment