సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్.వి.రమణ

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్.వి.రమణను నియమించాలంటూ ప్రస్తుత చీఫ్ జస్టిస్ బోబ్డే ప్రతిపాదించారు. 48వ సీజేఐగా జస్టిస్ ఎన్.వి.రమణ పేరును న్యాయశాఖకు ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు లేఖ రాశారు. సీజేఐ జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ ఎన్.వి.రమణ తెలుగువారు. రైతు కుటుంబ నేపథ్యం.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*