
హైదరాబాద్: ఏప్రిల్ 14న నిన్ను చేరి సినిమా ఊర్వశి ఓటిటిలో విడుదల అవుతున్నట్లు డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ తెలిపారు. తేజా హనుమాన్ ప్రోడక్షన్స్ బ్యానర్లో శంకర్ కొప్పిశెట్టి నిర్మాతగా, సాయికృష్ణ తల్లాడ దర్శకత్వంలో తెరక్కెక్కిన సినిమా “నిన్ను చేరి”. రాజు అనేం, మాధురి జంటగా , గౌతమ్ రాజు, భద్రం, శాంతి స్వరూప్, కిషోర్ దాస్, బేబీ హాసిని లు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14న విడుదల అవుతున్నట్లు డైరెక్టర్ సాయికృష్ణ తల్లాడ చెప్పారు. ఒక పల్లెటూరు బ్యాంక్ లో జరిగిన లవ్ స్టొరీ ప్రేక్షకులని అలరిస్తుందిని, మా నిన్ను చేరి ని ఆదరిస్తారని కోరుతున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి కథ మాటలు: శివ కాకు, సంగీతం :- వి.ఆర్.ఏ.ప్రదీప్.
Be the first to comment