ప్రత్యేకం

కవితలకే కళ

హైదరాబాద్: సాహితీ రంగంలో తనదైన శైలిలో అద్భుత రచనలు చేస్తున్న చంద్రకళ దీకొండ మహాకవి శ్రీ శ్రీ సాహిత్య సేవా జాతీయ స్థాయి పురస్కారం అందుకున్నారు. సాహితీ బృందావన జాతీయ వేదిక ఆధ్వర్యంలో శ్రీ శ్రీ జయంతి సందర్భంగా నిర్వహించిన పోటీలో చక్కని కవితను అందించినందుకు గాను ఈ [ READ …]

రాజకీయం

నందిగ్రామ్‌లో మమత ఓటమి ఖాయం: ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటమి పాలుకానున్నారని ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్‌లో వెల్లడించింది. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధి సుబేందు అధికారి గెలవబోతున్నారని తెలిపింది. इंडिया टीवी-PEOPLES PULSE #EXITPOLL: [ READ …]

ప్రత్యేకం

‘‘క్యూరియస్ మైండ్స్’’ ఆన్‌లైన్ విద్యలో ఓ కొత్త విప్లవం..!

ఈ-లెర్నింగ్.. కరోనా అనంతర ప్రపంచంలో విద్యావ్యవస్థకు కీలకంగా మారిన బోధనా విధానం. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఇంతకుమునుపే ఈ పద్ధతి గురించి తెలిసినపన్పటికీ.. భౌతిక దూరం పాటించాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అత్యవసరంగా మారింది. అయితే.. ఇందులోని కొన్ని ప్రధానమైన సమస్యల కారణంగా విద్యార్థులకు అనుకున్న ప్రయోజం చేకూరట్లేదు. ముఖ్యంగా.. [ READ …]

ప్రేమలతను వరించిన రికార్డ్

ఈక్షణం ఫీచర్స్ ఇంఛార్జ్ మంజీత కుమార్‌కు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు

17 దేశాలు, 265 మంది కవయిత్రులు, అందులో ఒకరు ఈక్షణం ఫీచర్స్ ఇంఛార్జ్ మంజీత కుమార్.  హైదరాబాద్: డాక్టర్ సి.నారాయణరెడ్డి వంశీ విజ్ఞాన పీఠం, శ్రీ సాంస్కృతిక కళా సారథి సింగపూర్ & సాహితీ కిరణం మాసపత్రిక సంయుక్త ఆధ్వర్యంలో తొలిసారి అంతర్జాల వేదికపై మూడు రోజులపాటు 23,24,25 [ READ …]

ప్రేమలతను వరించిన రికార్డ్

అద్వితీయంగా ప్రపంచ మహిళా తెలుగు కవితా మహోత్సవం

సింగపూర్: “డాక్టర్ సి.నారాయణరెడ్డి వంశీ విజ్ఞాన పీఠం” “శ్రీ సాంస్కృతిక కళాసారథి” సింగపూర్ మరియు “సాహితీ కిరణం” మాసపత్రిక సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా మూడు రోజుల పాటు, అంతర్జాల వేదిక పై 17 దేశాల నుండి పాల్గొన్న 250మంది కవయిత్రులతో అద్వితీయంగా నిర్వహించబడిన “ప్రపంచ మహిళ తెలుగు కవితా [ READ …]

ప్రేమలతను వరించిన రికార్డ్

అన్నమయ్య సంకీర్తనలు – సామాజిక దృక్పథంపై వీధి అరుగు చర్చా కార్యక్రమం

సింగపూర్: ప్రపంచంలోని పలు దేశాల్లో ఉన్న తెలుగు వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న “వీధి అరుగు” వేదిక ఆధ్వర్యంలో నాల్గవ కార్యక్రమంగా ఏప్రిల్ 25 సాయంత్రం “అన్నమయ్య సంకీర్తనలు – సామాజిక దృక్పథం” అనే అంతర్జాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రామంలో దాదాపు 16 దేశాలు నుంచి 400 [ READ …]

బిజినెస్

2 ఎకరాల నుంచి 40 క్వింటాళ్ల నల్ల బియ్యం.. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం విద్యార్ధి ఘనత

కరీంనగర్, తిరుమల: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఎంఏ యజుర్వేదం చదువుకుంటున్న విద్యార్ధి కౌటిల్యకృష్ణన్ మరో ఘనత సాధించారు. వేద వ్యవసాయ ప్రయోగాలతో 2 ఎకరాల పొలం నుంచి 40 క్వింటాళ్ల నల్ల బియ్యం (కృష్ణ వ్రీహీ) పండించారు. కరీంనగర్ జిల్లా [ READ …]

ప్రేమలతను వరించిన రికార్డ్

ప్రధాని మోదీ నేటి ‘మన్ కి బాత్’ తెలుగు అనువాదం .. ఈక్షణం పాఠకులకు ప్రత్యేకం

‘మన్ కి బాత్’ (76 వ ఎపిసోడ్) ప్రసార తేదీ: 25.04.2021 నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం.. మనందరి ధైర్యాన్ని, దుఃఖాన్ని, సహనాన్ని కరోనా పరీక్షిస్తున్న ఈ సమయంలో నేను ఈ మన్ కీ బాత్ ద్వారా మీతో మాట్లాడుతున్నాను. చాలామంది మనల్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. కరోనా మొదటి దశను విజయవంతంగా [ READ …]

ప్రేమలతను వరించిన రికార్డ్

రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో భక్తి సంగీత విభావరి 

హైదరాబాద్: భజనలు, మెడిటేషన్‌తో కూడిన ఆన్ లైన్‌ భక్తి సంగీత విభావరిని నిర్వహించనున్నట్టు వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్(వీఐహెచ్ఈ) ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమనికి వీఐహెచ్ఈ డైరెక్టర్ స్వామి బోధమయానంద సమన్వయ [ READ …]

సినిమా

రసజ్ఞులను అద్భుతంగా అలరించిన సంగీత “రాగావధానం”

సింగపూర్: “శ్రీ సాంస్కృతిక కళాసారథి” సంస్థ సింగపూర్ ఆధ్వర్యంలో అంతర్జాల వేదికపై వినూత్నంగా ఏర్పాటు చేయబడిన, ప్రముఖ సంగీత విద్వాంసులు గరికిపాటి వెంకట ప్రభాకర్ “రాగావధానం” కార్యక్రమం సంగీత ప్రియులను 5 గంటల పాటు అద్భుతంగా అలరించింది. గరికిపాటి వెంకట ప్రభాకర్, పద్మ లలిత దంపతులు జ్యోతి ప్రకాశనం [ READ …]