ప్రత్యేకం

తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులంటూ టీజేఎఫ్ ఏర్పడింది: మారుతి సాగర్

హైదరాబాద్ : తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఉద్యమ సంస్థ ఏర్పడి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ నగరంలోని గన్ పార్క్ వద్ద తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘం ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపానికి పూలమాలవేసి అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆస్కాని [ READ …]

ప్రత్యేకం

నాడు ఉద్యమంలో…. నేడు పునర్నిర్మాణంలో తెలంగాణ జర్నలిస్టు ఫోరం 20 యేళ్ల ప్రస్థానం

హైదరాబాద్ నగరంలోని నాంపల్లి రైల్వే స్టేషన్… మే 17, 2011… ఉదయం 11 గంటలు కావస్తుంది… ఢిల్లీ కి వెళ్లాల్సిన ప్రత్యేక రైలు పట్టాల మీద సిద్ధంగా ఉంది. పత్రికలు, చానల్స్ అని తేడా లేకుండా వాటిల్లో పనిచేసే వందలాది జర్నలిస్టులు ఆ మెయిల్ గాడి ఎక్కుతున్నారు. అందరి [ READ …]

ప్రత్యేకం

అరుదైన కళారూపాలను ఆదరించిన సింగపూర్ “శ్రీ సాంస్కృతిక కళాసారథి”

సింగపూర్: సింగపూర్ లోని ప్రముఖ సాంస్కృతిక కళాసంస్థ “శ్రీ సాంస్కృతిక కళాసారథి”, “గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం చారిటబుల్ ఫౌండేషన్”తో కలిసి కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో “సంప్రదాయక మరియు జానపద కళారూపాలు” అనే ఒక అంతర్జాల కళా ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటులు [ READ …]

ప్రత్యేకం

మహమ్మారికి అడ్డుకట్ట ఇలా.. వందేళ్ల క్రితం చెప్పిన స్వామి వివేకానంద

హైదరాబాద్: వందేళ్ల క్రితం ప్లేగు అనే మహమ్మారి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. లక్షలాది మంది జనం దాని బారినపడ్డారు. ఆత్మీయులను, కుటుంబ సభ్యులను, స్నేహతులను దూరం చేసింది. 1896-1898 నాటి పరిస్థితులు ఇవి. చాలా భయంకరమైన రోజులవి. ఆ సమయంలో రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద సహాయ [ READ …]

ప్రత్యేకం

టి‌జే‌ఎఫ్ ఆవిర్భావానికి అంకురార్పణ చేసిన అష్టదిగ్గజాలతో 31న జూమ్ మీటింగ్: మారుతి సాగర్

హైదరాబాద్: తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అంటూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం తెలంగాణ జర్నలిస్టు ఫోరం సంస్థ ఏర్పడి ఈనెల 31కి సరిగ్గా 20 యేళ్లు. పట్టుమని పది మందితో ఆఖరి మోకా… ఔర్ ఏక్ ధక్కా అంటూ 2001 మే 31న పురుడు పోసుకున్న [ READ …]

ప్రత్యేకం

సేవా భారతి ఆధ్వర్యంలో కరోనా పేషెంట్లకు ఉచిత ఐసోలేషన్ కేంద్రం ప్రారంభం

వరంగల్ అర్బన్ జిల్లాలో కరోనా బారిన పడిన పేదవారి కోసం సేవా భారతి,యూత్ ఫర్ సేవా సంయుక్తంగా “వర్చుస”సేవా సంస్థ హైదరాబాద్ సహకారంతో వరంగల్ హంటర్ రోడ్ లోని శ్రీ వ్యాస ఆవాసంలో ఏర్పాటు చేసిన 30 పడకల ఉచిత ఐసోలేషన్ కేంద్రాన్ని ఆర్.ఎస్.ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి [ READ …]

ప్రత్యేకం

పత్రికా రచనలో జాతీయవాద ధోరణి బలపడాలి: భాస్కర యోగి

హైదరాబాద్: ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఈ మధ్య కొన్ని పత్రికల్లో వార్తా కథనాలు వస్తున్నాయని, జాతి వ్యతిరేక శక్తుల చేతిలో మీడియా ఒక ఆయుధంగా మారిందని ప్రముఖ కవి, రచయిత డా. పి భాస్కరయోగి ఆందోళన వ్యక్తం చేశారు. పత్రికల రూపురేఖలు మారిపోయాయని, స్వార్ధ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనుకునే [ READ …]

ప్రత్యేకం

యువత ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడంపై స్వామి బోధమయానంద వెబినార్

హైదరాబాద్: భవిష్యత్ జీవితాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడంపై హైదరాబాద్ రామకృష్ణ మఠం వెబినార్ ఏర్పాటు చేసింది. ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు కార్యక్రమం జరగనుంది. ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలన్స్’ డైరెక్టర్ స్వామి బోధమయానంద [ READ …]

ప్రత్యేకం

కోవిడ్ వేళ తెలంగాణ వాసులకు సేవాభారతి కొండంత అండ

సంక్షోభ సమయంలో పేదలకు వరంగా మారిన సేవాభారతి హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి విజృంభణ సమయంలో సేవా భారతి తెలంగాణలోని పేద ప్రజలకు వరంలా మారింది. హైదరాబాద్ నగర శివార్లలోని అన్నోజిగూడలో కోవిడ్ ఐసొలేషన్ సెంటర్ ప్రారంభించి ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. 200 పడకల ఈ కేంద్రంలో పెద్ద సంఖ్యలో [ READ …]

సినిమా

నిర్మాణానంతర కార్యక్రమాల్లో అనగనగా ఒక రౌడీ

హైదరాబాద్: వైవిధ్యమైన చిత్రాలతో మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం అనగనగా ఒక రౌడీ మను యజ్ఞ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏక్‌దోత్రీన్ ప్రొడక్షన్స్ పతాకంపై గార్లపాటి రమేష్, డా.టీఎస్ వినీత్ భట్ నిర్మిస్తున్నారు.చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం [ READ …]