బిజినెస్

పోస్టల్ ఏజెంట్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం

హైదరాబాద్: భారతీయ తపాలా శాఖ వారు కమిషన్ బేసిస్ పై తపాలా జీవిత బీమా పాలసీలు సేకరించేందుకు కావాల్సిన ఏజెంట్ల నియమకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హైదరాబాద్ నగర తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్ రిప్పన్ డల్లెట్ తెలియజేశారు. 10 వ తరగతి పాస్ అయ్యి 18 నుండి 50 [ READ …]

ప్రత్యేకం

“అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం 2021” ద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సంస్కృతి ఢంకా మోగించనున్న “శ్రీ సాంస్కృతిక కళాసారథి”

సింగపూర్: “శ్రీ సాంస్కృతిక కళాసారథి” సింగపూర్ సంస్థ 2020 జూలై లో ప్రారంభమై, నేటి వరకు సాహిత్య, సంగీత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, నాటక రంగాల్లో, సుమారు 24 కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి, ప్రథమ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా, 2021 జూలై 3,4 తారీకులలో “అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం 2021” [ READ …]

క్రీడారంగం

ఫ్లైయింగ్ సిఖ్ మిల్కాసింగ్‌పై జర్నలిస్ట్ క్రాంతిదేవ్ మిత్ర ప్రత్యేక కథనం

దేశ విభజన ఎంతో మంది జీవితాల్లో విషాదాన్ని మిగిల్చింది.. తూర్పు పంజాబ్‌ (ఇప్పుడు పాకిస్తాన్‌) గోవింద్‌పూరాలో జరిగిన ఊచకోతలో ఓ బాలుడు తల్లిదండ్రులను, సోదరులు, సోదరీమణులను పోగొట్టుకున్నాడు.. ఆ అనాధ బాలుడు దిక్కుతోచక ఇతర కాందీశీకులతో కలిసి ఢిల్లీకి వచ్చాడు.. అదృష్టవశాత్తు అక్కడి శరణార్థుల శిబిరంలో తన అక్క [ READ …]

ప్రత్యేకం

శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా: యోగా ట్రైనర్ జి. సుశీల

హైదరాబాద్: మనసును, శరీరాన్ని ఏకం చేసి మన జీవన శైలిని మార్చే అద్భుత ప్రక్రియ యోగా అని పూణే ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ నేచురోపతిలో శిక్షణ పొందిన యోగా ట్రైనర్ జి. సుశీల అన్నారు. ప్రాణాయామం, యోగ, ధ్యానం వంటివి క్రమం తప్పకుండా [ READ …]

ప్రత్యేకం

హైదరాబాద్ రామకృష్ణ మఠ్ ద్వారా వివేకానంద బాల్ వికాస్ క్యాంప్ 

హైదరాబాద్: రామకృష్ణ మఠంలోని వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్(వీఐహెచ్ఈ) ఆధ్వర్యంలో నెల రోజుల పాటు వివేకానంద బాల్ వికాస్ క్యాంప్ జరగనుంది. ఆన్‌లైన్ ద్వారా జరిగే ఈ క్యాంప్‌నకు 4వ తరగతి నుంచి 10వ తగరతి విద్యార్థులు అర్హులు. జూలై 5 నుంచి ఆగస్ట్ 5 వరకు [ READ …]

ప్రత్యేకం

అలా…సింగపురములో …ఒక సమీక్ష

మన తెలుగువారికీ, 18 సంఖ్యకీ ఉన్న అవినాభావ సంబంధం మనకి తెలిసిందే. మనకి 18 పురాణాలు, మహాభారతంలో 18 పర్వాలు, కురుక్షేత్ర సంగ్రామం 18 రోజులు, అలాగే మన రాధిక మంగిపూడి ‘అలా.. సింగపురములో’ సంకలనంలో 18 కథానికలు. కాకపోతే పైవన్నీ మహా గంభీరమయినవి, ‘అలా..సింగపురములో’ మాత్రం తత్విరుద్ధంగా [ READ …]

ప్రత్యేకం

పుస్తక ప్రియులకు శుభవార్త… ఒక యోగి ఆత్మకథ ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే ఛాన్స్

హైదరాబాద్, రాంచి: పుస్తక ప్రియులకు శుభవార్త. ఆత్మసాక్షాత్కారం కోసం తపించే నిజమైన సాధకులను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత శిఖరాలకు తీసుకుపోయిన ప్రేమావతార్ పరమహంస యోగానంద రచించిన ఒక యోగి ఆత్మకథ పుస్తకాన్ని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే సువర్ణావకాశం వచ్చేసింది. https://www.facebook.com/AutobiographyParamahansaYogananda/posts/10158922824646293 ప్రపంచంలోని వంద అత్యుత్తమ పుస్తకాల్లో ఒక్కటైన ఒక [ READ …]

సినిమా

నేచురల్‌ స్టార్‌ నాని విడుదల చేసిన లోల్‌సలామ్‌ వెబ్‌సిరీస్‌ ట్రైలర్‌

హైదరాబాద్: విభిన్నమైన కథాంశంతో కూడుకున్న కొత్తరకం ప్రయత్నాలను మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. కంటెంట్‌ బాగుంటే అది సినిమా అయినా వెబ్‌సిరీస్‌ అయినా ఆదరణలో ఎటువంటి తేడా వుండదు. ఇటీవల కాలంలో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో వైవిధ్యమైన కథాంశంలతో పలు వెబ్‌సిరీస్‌లు ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఇదే కోవలో ఓ [ READ …]

సినిమా

లాక్డౌన్ తర్వాతే “దక్ష ” ఫైనల్ షెడ్యూల్ షూటింగ్

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్లో తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్న సినిమా “దక్ష”. వివేకానంద విక్రాంత్ తొలిసారి దర్శకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్న ఈ సినిమా లోసీనియర్ నటుడు శరత్ బాబు కుటుంబం నుండి ఆయుష్ హీరో గా పరిచయం అవుతున్నాడు.అరకు, ఖమ్మం, హైదరాబాద్ లలో మూడు షెడ్యూలు షూటింగ్ [ READ …]

ప్రత్యేకం

ఉమా జెర్రిపోతుల పెద్ద మనసు.. అమెరికా టూ కొత్తగూడెం

కొత్తగూడెం: అమెరికాలోని యూజే బ్రాండ్స్ ఎంటర్‌ ప్రెన్యూర్ డిజైనర్ ఉమా జెర్రిపోతుల పుట్టిన ఊరిపై మమకారంతో సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. కోవిడ్ వేళ కొత్తగూడెంలోని విద్యానగర్‌లో పేదలకు భోజన వసతి కల్పించారు. లాక్ డౌన్ కారణంగా పస్తులు ఉంటున్న నిరుపేదలకు, భిక్షాటన చేసే వారికి, పారిశుద్ధ్య కార్మికులకు, అనాథాశ్రయం [ READ …]