ప్రత్యేకం

స్మితా కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ డ్రైవ్

హైదరాబాద్: కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చే అవకాశముందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో సింగర్ స్మిత వ్యాక్సిన్ డ్రైవ్ మొదలుపెట్టారు. వ్యాక్సినేషన్‌ అవసరమైన వారికి అందుబాటులో ఉండాలనే సంకల్పంతో స్మితా కేర్ ఫౌండేషన్ ద్వారా వ్యాక్సిన్ డ్రైవ్ మొదలుపెట్టారు. స్మిత పిలుపు అందుకున్న ఏఆర్ఎస్ సొలూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ [ READ …]

ప్రత్యేకం

సరోజిని ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ నజాఫి బేగమ్‌కు అబ్దుల్ కలాం అవార్డ్ 

హైదరాబాద్: మెహిదీపట్నంలోని సరోజిని దేవి కంటి ఆసుపత్రి సివిల్ సర్జన్, ఆర్ఎంఓ డాక్టర్ నజాఫి బేగమ్‌కు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఎక్సలెన్స్ అవార్డ్ లభించింది. వైద్యరంగానికి ఆమె అందించిన సేవలకు గాను హైటెక్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును బహుకరించారు. డాక్టర్ నజాఫి బేగమ్‌ 29 సంవత్సరాలుగా [ READ …]

ప్రత్యేకం

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

హైదరాబాద్, నిజామాబాద్: తెలంగాణలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ రామకృష్ణ మఠంలో గురుపూర్ణిమ సందర్భంగా ఉదయం 7 గంటలకు విశేష పూజ, ఉదయం 8 గంటలకు భజనలు, 10:45కు హోమం నిర్వహించారు. 11 గంటలా 15 నిమిషాలకు స్వామి శితికంఠానంద ప్రసంగించారు. ఆధ్యాత్మిక జీవితంలో గురువు యెక్క [ READ …]

ప్రత్యేకం

ఉత్తమ సంతానానికి రామకృష్ణ మఠం ఆర్యజనని వర్క్‌షాప్

హైదరాబాద్: ఆర్యజనని .. గర్భిణీల కోసం ప్రత్యేకంగా చేపట్టిన కార్యక్రమం. చక్కని ఆరోగ్యంతో పాటు మానసిక ఎదుగుదల కోసం.. సర్వోన్నత భారతాన్ని నిర్మించే రేపటి పౌరుల కోసం రూపొందించినది. రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో ఆన్ లైన్ క్లాసులు జరగనున్నాయి. ‘మేధ’ పేరుతో ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించనుంది. జూలై [ READ …]

ప్రత్యేకం

గురు పూర్ణిమ సందర్భంగా రామకృష్ణ మఠంలో పుస్తకాలపై 40% డిస్కౌంట్

హైదరాబాద్: గురు పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్ రామకృష్ణ మఠంలో పుస్తకాలపై 40 శాతం డిస్కౌంట్ ఉంటుంది. భక్తులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని రామకృష్ణ మఠం ప్రతినిధులు సూచించారు. మరోవైపు గురు పౌర్ణమి వేడుకలకు మఠంలో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. గురుపూర్ణిమ సందర్భంగా ఈ నెల 24న ఉదయం 7 [ READ …]

ప్రత్యేకం

కార్గిల్ విజయ్ దివస్‌పై రామకృష్ణ మఠం ప్రత్యేక కార్యక్రమం

హైదరాబాద్: కార్గిల్ విజయ్ దివస్ సంబరాల సందర్భంగా రామకృష్ణ మఠం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనుంది. ఈ మేరకు ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్’ డైరెక్టర్ స్వామి బోధమయానంద ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 25న వర్చువల్ విధానంలో నిర్వహించనున్న సదస్సుకు కార్గిల్ యుద్ధ వీరుడు కెప్టెన్ [ READ …]

బిజినెస్

వర్షాకాలం దృష్ట్యా ముందు జాగ్రత్తగా పటిష్ట చర్యలను చేపడుతున్న దక్షిణ మధ్య రైల్వే

.వర్షాకాలం సంబంధిత సమస్యలను ఎదుర్కోవడానికి సమగ్ర ప్రణాళిక రూపకల్పన దక్షిణ మధ్య రైల్వే తన ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. వర్షాకాలం సందర్భంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన పలు ప్రాంతాలను (వంతెనలతో సహా) గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవడానికి జోన్‌ సంసిద్ధమయ్యింది. వర్షాకాల సంబంధిత సమస్యలను సమర్థంగా [ READ …]

ప్రత్యేకం

వీహెచ్‌పీ తెలంగాణ రాష్ట్ర సంఘటనా మంత్రిగా ముడుపు యాదిరెడ్డి

చండీఘర్: హర్యానాలో జరుగుతున్న విశ్వహిందూ పరిషత్ అఖిల భారత సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర సంఘటనా మంత్రిగా ముడుపు యాదిరెడ్డిని ప్రకటించారు. ప్రస్తుతం సికింద్రాబాద్ విభాగ్ ప్రచారక్‌ బాధ్యతల్లో ఉన్న ఆయన ఇకపై తెలంగాణ రాష్ట్ర సంఘటనా మంత్రిగా వ్యవహరిస్తారు. ఇక ఉత్తర, దక్షిణ ఏపీ రాష్ట్ర సంఘటనా మంత్రిగా [ READ …]

ప్రత్యేకం

కరోనా వేళ టీఎస్‌ఆర్టీసీ కళా బృందాల జోష్ 

హైదరాబాద్: కరోనా వేళ ప్రయాణికుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్‌ఆర్టీసీ చర్యలు ప్రారంభించింది. కళా బృందాలను ఏర్పాటు చేసింది. ఈ కళాకారులు తమ పాటలతో ప్రజల్లో అవగాహన పెంచుతారు. టీఎస్ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో వీధుల్లో, బస్టాప్‌లలో, షాపింగ్ మాల్స్‌లలో తిరుగుతూ [ READ …]

ప్రత్యేకం

సింగపూర్ చిన్నారుల నోట తెలుగు భాగవత ఆణిముత్యాలు

సింగపూర్: భాగవతం ఆణిముత్యాలు. ఆర్గ్ వారి “రవి కాంచిన పోతన భాగవత పద్యాల పోటీ – 2021” సింగపూర్ కార్యక్రమం అంతర్జాలంలో  అద్భుతంగా జరిగింది. సింగపూర్ వంటి చిన్న దేశం నుంచి కూడా 15 మంది చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొని పోతన భాగవతంలోని పద్యాలను నేర్చుకొని పాడి [ READ …]