మిసెస్ ఇండియా క్లాసిక్ 2021 టైటిల్ గెలుచుకున్న డాక్టర్ చంద్రకాంత కె మాథుర్ 

హైదరాబాద్: ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ చంద్రకాంత కె మాధుర్ మిసెస్ ఇండియా క్లాసిక్ 2021 టైటిల్ గెలుచుకున్నారు. మిస్ కాన్ఫిడెంట్ దివాగా కూడా ఎంపికయ్యారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజాలో ఈ పోటీలు నిర్వహించారు.

Chandrakanta Mathur

డాక్టర్ చంద్రకాంత కె మాధుర్ ఢిల్లీ యూనివర్సిటీలోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ కాలేజీలో పొలిటికల్ సైన్స్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా కొనసాగుతున్నారు. గాడ్గే అంబేద్కర్ మిషన్ ఆర్గనైజేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆమె సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. మహిళా హక్కుల కోసం, అణగారిన వర్గాల వారి కోసం ఆమె పోరాటం చేస్తున్నారు. అనేక పుస్తకాలు రాశారు. డాక్టర్ రాధాకృష్ణన్ మెమోరియల్ అవార్డ్, మాతృశక్తి అవార్డ్ ఇప్పటికే ఆమె దక్కించుకున్నారు.

https://www.facebook.com/chandra.mathur/posts/4387151484654601

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*