
హైదరాబాద్: రేడియో జాకీ అవ్వాలన్న ఆసక్తి గల యువత కోసం ఆల్ ఇండియా రేడియో Fm రెయిన్బో అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది. తెలుగు,హిందీ,ఇంగ్లీష్….ఏ భాషలో అయినా సరే.. మాటలతో కట్టిపడేసే టాలెంట్ ఉంటే చాలు. వారంలో 2 రోజులు, ఒక గంటపాటు మీరు ఆర్జేయింగ్ చేయొచ్చు.
కావాల్సిన అర్హతలు:
మీ వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
చక్కగా రాయగలిగి, అందంగా మాట్లాడే నైపుణ్యం, విషయంపై అవగాహన కలిగి ఉండాలి
ఆర్జేయింగ్ కోసం మీరు దరఖాస్తు చేయాల్సిన మా మెయిల్ ఐడీ fmrbtelugu@gmail.com
త్వరపడండి రెయిబ్తో జీవితం రంగులమయం అంటూ..rj అయ్యే అవకాశాన్ని వినియోగించుకోండి.
Be the first to comment