
మరలా గుర్తు చేసుకోవలసిన విషయం…
ఎప్పుడైనా నీకు ప్రశాంతత కోల్పోతున్నాను అని అనిపిస్తుందో…..
వెంటనే నిన్ను నువ్వు కలువు!
నీతో నిన్ను పరిచయం చేసుకో!
నిన్ను నువ్వు ప్రేమించు, లాలించు, మురిపించు, మైమరపించు, నిన్ను అందంగా చూపించు, ఆనందంతో అలంకరించు, నిన్ను నువ్వు నవ్వించు,
ప్రపంచంలో నాకు ఏదైనా గిఫ్ట్ ఉంది అంటే అది నీ నవ్వే అని నీకు నువ్వు తెలియపరచు,
నీ ప్రతీ అడుగును ప్రేమించు, తప్పు అనిపిస్తే సవరించు, నా జీవిత లక్ష్యం ఆనందం అని వివరించు, అన్ని వేళలా నీకై నువ్వే పరితపించి!!!!!
ఇట్లు
నా నువ్వు(నవ్వు) ……… ✍🏻 భవ్య
Be the first to comment