ప్రత్యేకం

ప్రముఖ గాయని శోభారాజుకి జీవన సాఫల్య పురస్కారం

హైదరాబాద్: అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ గాయని, డాక్టర్ శోభారాజుకి జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. “ఆటా వేడుకలు” సందర్భంగా రవీంద్ర భారతిలో హోంమంత్రి కిషన్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఆమెకు పురస్కారం అందజేశారు. అన్నమయ్య సంకీర్తనలకు వారు చేసిన సేవలకు గుర్తింపుగా అమెరికా తెలుగు [ READ …]

ప్రత్యేకం

సంస్కృతి సెంటర్ ఫర్ కల్చరల్ ఎక్సెలెన్స్

బ్రిటన్‌లో సంస్కృత భాష కోర్సులను ప్రోత్సహించేందుకు సంస్కృతి సెంటర్ ఫర్ కల్చరల్ ఎక్సెలెన్స్ కృషి! బ్రిటన్‌లో సంస్కృత భాష, భారతీయ సంస్కృతిపై రూపొందించిన కోర్సులను ప్రోత్సోహించే దిశగా అక్కడి సంస్కృతి సెంటర్ ఫర్ కల్చరల్ ఎక్సెలెన్స్, భారత్‌లోని సంస్కృతి సంవర్ధన్ అండ్ సంషోధన్ ప్రతిష్ఠాన్(ఎస్ఎస్ఏఎస్‌పీ) మధ్య అవగాహన ఒప్పందం(ఎమ్ఓయూ) [ READ …]

ప్రత్యేకం

సింగపూర్: విద్య సంగీతం అకాడమీ (సింగపూర్), ద్వారం లక్ష్మి అకాడమీ అఫ్ మ్యూజిక్ సర్వీసెస్ (తిరుపతి)

విద్యాసంగీతం అకాడమీ, ద్వారం లక్ష్మీ అకాడమీ ఆఫ్ మ్యూజిక్ సర్వీసెస్ అధ్వర్యంలో ఘనంగా స్వరకల్పన సమారాధన సింగపూర్: విద్య సంగీతం అకాడమీ (సింగపూర్), ద్వారం లక్ష్మి అకాడమీ అఫ్ మ్యూజిక్ సర్వీసెస్ (తిరుపతి) వారి ఆధ్వర్యంలో, శ్రీసాంస్కృతిక కళాసారథి సింగపూర్ వారి సహకారముతో “స్వరకల్పన సమారాధన” కార్యక్రమ ప్రథమ [ READ …]

సినిమా

లావణ్య త్రిపాఠి బర్త్‌డే స్పెషల్‌గా ఆమె నటిస్తోన్న ‘హ్యాపీ బర్త్‌డే’ టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల

‘మత్తు వదలరా’ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో ఇటీవల ఓ చిత్రం ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రముఖ కథానాయిక లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రానికి ‘హ్యాపీ బర్త్‌డే’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. బుధవారం హీరోయిన్ [ READ …]

No Picture

నిత్య జీవితంలో ఎదురయ్యే ప్రతి అంశాన్ని తెలిపే భగవద్గీత

భగవద్గీత పూజా, పునస్కారాల గురించి వివరించే గ్రంధం కాదని, మన నిత్య జీవితంలో ఎదురయ్యే ప్రతి అంశాన్ని గురించి మనం ఏ విధంగా వ్యవహరించాలో తెలియచెప్పే సమగ్ర మహద్గ్రంథం అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. అనంతలక్ష్మి తెలిపారు. ప్రముఖ రుగ్వేత పండితులు,  శ్రౌత్ర సంవర్ధనీ సభ అధ్యక్షులు, సంస్కృత [ READ …]

ప్రేమలతను వరించిన రికార్డ్

నరేందర్ రేవెల్లి జాతీయ మీడియా ఫెలోషిప్స్ కి  దరఖాస్తులకు ఆహ్వానం

తురగా ఫౌండేషన్ – హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిస్టులకు   జాతీయ మీడియా ఫెలోషిప్స్ తురగా ఫౌండేషన్,  విశ్వవిద్యాలయం కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో యువ జర్నలిస్టులకు పరిశోధనతో కూడిన ప్రత్యేక కథనాలు రాసేందుకు/వీడియో కథనాలు రూపొందించేందుకు ఫెలోషిప్ ఇవ్వబడుతుంది. ఫెలోషిప్ కి ఎంపికైన జర్నలిస్టులు “మహమ్మారి అనంతర [ READ …]

ప్రత్యేకం

అక్షర యోధులకు ఆర్థిక చికిత్స

కోవిడ్ సమయంలో మీడియా అకాడమీ చేయూత పత్రికా రంగంలో సుశిక్షితులైన పాత్రికేయులు ఉండాలనే సమున్నత లక్ష్యంతో తెలుగునేలపై మొట్టమొదటిసారిగా 1996లో అప్పటి ప్రభుత్వం ఓ ప్రెస్ అకాడమీని ఏర్పాటు చేసింది. పాత్రికేయ రంగాన్ని నమ్ముకొని వచ్చే అనేక మందికి పరిశోధనాత్మక జర్నలిజంతో పాటు శిక్షణ ఇచ్చే కేంద్రంగా ఉండాలనే [ READ …]

అమరగాయకునికి అద్భుత నివాళి

పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు  శతజయంతి సంవత్సర ప్రారంభం సందర్భంగా శనివారం సాయంత్రం  జయంతిని పురస్కరించుకుని అమెరికా నుండి “వంగూరి ఫౌండేషన్”, సింగపూర్ నుండి “శ్రీ సాంస్కృతిక కళాసారథి”, భారత్ నుండి “ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్”, “వంశీ ఇంటర్నేషనల్”, “శుభోదయం” సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, 365 రోజుల పాటు [ READ …]

సినిమా

అఖండ విజయం

బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన తాజా సినిమా అఖండ ఈనెల 2 న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.అయితే ఈ సినిమా ప్రజలని బాగా ఆకట్టుకొంటుంది.దాదాపు కోవిడ్ తరువాత వచ్చిన పెద్ద సినిమా అఖండ నే.రిలీజ్ అయిన రోజు నుండి ఇప్పటివరకు థియేటర్లు ఫుల్ అవ్వడం సినిమా పరిశ్రమ కి [ READ …]

బిజినెస్

డే”థింక్”యాప్స్….

యువతా… ఆగండి ఆలోచించండి, మోజులోపడి మోసపోకండి… డేటింగ్ యాప్స్ ఇది ఒకరకమైన దందా అని చెప్పుకోవచ్చు.ఇంటర్నెట్ విప్లవంలో మంచితోపాటు చెడును తీసుకోచింది. హ్యాకింగ్, పోర్నోగ్రఫీ,ఇప్పుడు ఈ డేటింగ్ యాప్స్. యువతే ప్రధాన లక్షంగా చేసుకొని వారిని ఈ ఊబిలోకి లాగుతున్నారు.ఈ వలలో పడి మోసపోయిన వారిలో 18 నుండి [ READ …]