కన్నుల పండువగా రాష్ట్ర సేవికా సమితి సార్వజనికోత్సవం
కన్నుల పండువగా రాష్ట్ర సేవికా సమితి సార్వజనికోత్సవం హైదరాబాద్: రాష్ట్ర సేవికా సమితి తెలంగాణ ప్రాంత ప్రవేశ్ శిక్షా వర్గ-సార్వజనికోత్సవం బండ్లగూడలోని ఏఏఆర్ మహావీర్ ఇంజినీరింగ్ కాలేజీలో కన్నుల పండువగా జరిగింది. సార్వజనికోత్సవంలో శిక్షార్ధుల ఘోష్, కర్రసాము, కరాటే, యోగ్చాప్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వ్యవహరించిన గైనకాలిజిస్ట్ [ READ …]