ప్రత్యేకం

ఈ నెల 24న శ్రీ అరబిందో సిద్ధి డే కార్యక్రమాలు

హైదరాబాద్: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ స్టడీ ఆధ్వర్యంలో ఈ నెల 24న శ్రీ అరబిందో సిద్ధి డే కార్యక్రమాలు జరగనున్నాయి. శ్రీ అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఉదయం ఎనిమిదిన్నరకు మార్చ్‌ఫాస్ట్‌తో ఈ కార్యక్రమాలు ప్రారంభమౌతాయి. రామకృష్ణ మఠానికి చెందిన వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ డైరక్టర్ స్వామి శితికంఠానంద [ READ …]

ప్రత్యేకం

పండిత పామర రంజకంగా సింగపూర్ లో కార్తీక పౌర్ణమి వేడుకలు.*

“శ్రీ సాంస్కృతిక కళాసారథి” సింగపూర్ వారు కార్తీక పౌర్ణమి పర్వదిన సందర్భంగా, శివభక్తి మయమైన చక్కటి సాంప్రదాయక కథాగాన కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాల వేదికపై అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడిన ఈ కార్యక్రమంలో హరికథకు పుట్టినిల్లయిన విజయనగరం నుండి ‘హరికథా చూడామణి’ కాళ్ళ నిర్మల భాగవతారిణి ఆలపించిన [ READ …]

ప్రత్యేకం

నిన్ను నువ్వు ప్రేమించు: భవ్య

మరలా గుర్తు చేసుకోవలసిన విషయం… ఎప్పుడైనా నీకు ప్రశాంతత కోల్పోతున్నాను అని అనిపిస్తుందో….. వెంటనే నిన్ను నువ్వు కలువు! నీతో నిన్ను పరిచయం చేసుకో! నిన్ను నువ్వు ప్రేమించు, లాలించు, మురిపించు, మైమరపించు, నిన్ను అందంగా చూపించు, ఆనందంతో అలంకరించు, నిన్ను నువ్వు నవ్వించు, ప్రపంచంలో నాకు ఏదైనా [ READ …]

ప్రత్యేకం

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ స్టడీ ఆధ్వర్యంలో అరబిందో 150వ జయంతి ఉత్సవాలు

హైదరాబాద్: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ స్టడీ ఆధ్వర్యంలో అరబిందో 150వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల 14న ప్రత్యేకంగా జర్నలిస్టుల కోసం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విద్యానగర్‌లోని అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఉదయం 9:30 నుంచి 1:30 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. స్వామి వివేకానంద స్ఫూర్తితో స్వాతంత్ర్య [ READ …]

ప్రత్యేకం

సేవే పరమార్థంగా పెట్టుకున్నా: గాయని విజయలక్ష్మి

సింగపూర్‌: వంశీ ఆర్ట్‌ థియేటర్స్‌, శుభోదయం గ్రూప్‌ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ గాయని, సింగింగ్‌ స్టార్‌ విజయలక్ష్మికి స్వర్ణ-వంశీ శుభోదయం మ్యూజికల్‌ అవార్డు-2021ని శుభోదయం గ్రూప్‌ ఛైర్మన్‌ & మేనేజింగ్‌ డైరెక్టర్‌ లయన్‌ డా॥ లక్ష్మీప్రసాద్‌ కలపటపు బహూకరించారు. ఈ సందర్భంగా నేషనల్‌ బ్యాంకార్డ్‌ అధ్యక్షులు చికాగో [ READ …]

ప్రత్యేకం

దేశ సేవకు అంకితమైన ఒక జట్టుగా, కుటుంబంగా కలిసి పని చేయండి: అజిత్ దోవల్  

హైదరాబాద్: సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 73వ బ్యాచ్ ఐపిఎస్ ప్రొబేషనర్స్ పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అధికారులతో పాటు ప్రొబేషనర్ల కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ [ READ …]

ప్రత్యేకం

Pubg-Newstate — ఇదో కొత్త లోకం

హైదరాబాద్: పబ్జీ మోబైల్ సీక్వెల్ పబ్జీ న్యూ స్టేట్ ను   ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ లలో  అందుబాటు లోకి తెచ్చింది దక్షిణ కొరియా కి చెందిన గేమింగ్ సంస్థ క్రాఫ్టన్. ఈ వీడియో గేమ్ భారత్ లోనూ అందుబాటులోకి వచ్చింది. గూగుల్ ప్లే స్టోర్ [ READ …]

ప్రత్యేకం

సమాచార భారతి ఆధ్వర్యంలో ఈ నెల 20, 21 తేదీల్లో గోల్కొండ సాహితీ ఉత్సవం

హైదరాబాద్: సమాచార భారతి ఆధ్వర్యంలో ఈ నెల 20, 21 తేదీల్లో గోల్కొండ సాహితీ ఉత్సవం జరగనుంది. భారతీయ సాహిత్యం, సంస్కృతి సంప్రదాయాలు, కళలలను ప్రొత్సహించడమే లక్ష్యంగా దీన్ని నిర్వహిస్తామని ఉత్సవ కన్వీనర్‌, సీనియర్ జర్నలిస్ట్ వల్లీశ్వర్‌ తెలిపారు. నారాయణగూడలోని కేశవ మెమోరియల్‌ డిగ్రీ కాలేజీ ఆవరణలో ఈ [ READ …]

ప్రత్యేకం

ఆర్యజనని లాంబ్‌కాన్ వర్క్‌షాప్‌‌ సూపర్ హిట్

హైదరాబాద్: గర్భిణులకు మార్గదర్శనం చేసేందుకు చేపట్టిన ఆర్యజనని లాంబ్‌కాన్ వర్క్‌షాప్‌‌ సూపర్‌‌ హిట్ అయింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకూ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌‌లో కాబోయే తల్లులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ రామకృష్ణ మఠం ఆడిటోరియంలో [ READ …]

ప్రత్యేకం

నవంబరు 7న ఆర్యజనని లాంబ్‌కాన్ వర్క్‌షాప్‌…

హైదరాబాద్: గర్భిణులకు మార్గదర్శనం చేస్తున్న ఆర్య జనని నవంబరు 7న  ప్రత్యేక వర్క్‌షాప్‌ నిర్వహించనుంది. పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోని వారు వెంటనే http://www.lambcon.org/ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను రామకృష్ణ మఠంలో ఇప్పటికే విడుదల చేశారు. వివేకానంద ఇన్‌స్టిట్యూట్ [ READ …]