కాపు రిజర్వేషన్‌పై జగన్ కీలక ప్రకటన
జగ్గంపేట: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలకు కారణమైన కాపు రిజర్వేషన్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక ప్రకటన చేశారు. కాపు రిజర్వేషన్ అంశం తన పరిధిలోనిది కాదని తేల్చి చెప్పేశారు. ఈ విషయం తనకు తెలుసు కాబట్టే హామీ ఇవ్వడం లేదన్నారు. తాను ఒకసారి మాట [ READ …]