కూకట్పల్లి ఎప్పటికైనా తనదే అంటున్న కడప కుర్రాడు!
హైదరాబాద్: కూకట్పల్లి.. ఇప్పుడీ ఈ నియోజకవర్గం పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ దేశ వ్యాప్తంగా మార్మోగుతోంది. 2018 ఎన్నికల మొత్తం మీద ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే కూకట్పల్లి పేరే అటు సోషల్ మీడియాలోగానీ.. ఇటు టీవీ చానెళ్లు, వార్తాపత్రికల్లో ఎక్కువ సార్లు వినిపించింది. ఎందుకంటే.. ఈ నియోజకవర్గం [ READ …]