రాజకీయం

కలాం.. నిరంతర స్ఫూర్తి.. భవిష్యత్ భారతానికి మార్గదర్శి..

న్యూఢిల్లీ: భరతమాత ముద్దుబిడ్డ, భారత మాజీ రాష్ట్రపతి, భారత రత్న డాక్టర్ అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా జాతి ఆయనకు ఘనంగా నివాళులర్పించింది. భారత రక్షణ వ్యవస్థకు అణుశక్తిని జోడించి మిసైల్ మ్యాన్‌గా, అధ్యాపకుడిగా, మేధావిగా, స్ఫూర్తిదాయక రచయితగా. భవిష్యత్ భారతానికి కలాం చేసిన మార్గదర్శనం చిరస్మరణీయమంటూ ఉప [ READ …]

రాజకీయం

మళ్లీ ఆసుపత్రిలో చేరిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మళ్లీ ఆసుపత్రిలో చేరారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న ఆయన మరోమారు ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. నిన్న రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఎయిమ్స్‌లోని కార్డియో న్యూరో విభాగంలో ఆయన్ను చేర్పించారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా అమిత్ [ READ …]

సినిమా

నటుడు ప్రకాశ్ రెడ్డి మరణంపై మోదీ, షా, ఇతర ప్రముఖుల సంతాపం

హైదరాబాద్: నటుడు జయప్రకాశ్ రెడ్డి గుండెపోటుతో మరణించారు. తన ఇంట్లోనే ఈ తెల్లవారుజామున ఆయన బాత్‌రూమ్‌లో కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. 74 సంవత్సరాల జయప్రకాశ్ రెడ్డి కొంతకాలంగా గుంటూరులోనే ఉంటున్నారు. 1988లో బ్రహ్మపుత్రుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చి శత్రువు, లారీ డ్రైవర్‌, [ READ …]

రాజకీయం

జైట్లీకి నేతల ఘన నివాళి..

న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వర్ధంతి సందర్భంగా పలువురు నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జైట్లీకి నివాళులర్పిస్తూ గత ఏడాది చేసిన ప్రసంగం వీడియోను జత చేశారు. On this day, last year, we lost Shri Arun Jaitley [ READ …]

ప్రేమలతను వరించిన రికార్డ్

ఎయిమ్స్‌లో చేరిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా

న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఇటీవలే ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఇంతలోనే ఆసుపత్రిలో చేరాల్సి రావడంతో ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. కరోనా పాజిటివ్ రావడంతో ఆయన ఇంటి వద్దే ఉంటూ డాక్టర్ల సలహాలు [ READ …]

రాజకీయం

కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు నెగెటివ్

న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు నెగెటివ్ వచ్చింది. ఆగస్ట్ రెండున ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. దీంతో ఆయన 12 రోజుల్లోనే కోలుకున్నారు. తాజా పరీక్షల్లో ఆయనకు నెగెటివ్ అని తేలింది. [ READ …]

రాజకీయం

కరోనా నుంచి షా త్వరగా కోలుకోవాలంటూ ప్రార్ధనలు

న్యూఢిల్లీ: కరోనా నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా త్వరగా కోలుకోవాలంటూ ఆయన అభిమానులు, సన్నిహితులు, బీజేపీ కార్యకర్తలు ప్రార్ధనలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా షా త్వరగా కోలుకోవాలంటూ పెద్ద ఎత్తున పోస్టులు చేస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ట్వీట్ చేశారు. [ READ …]

రాజకీయం

బీజేపీ కార్యకర్తకు ఉండితీరాల్సిన ఏడు సలక్షణాలివే: మోదీ

న్యూఢిల్లీ: ప్రతి బీజేపీ కార్యకర్తకు ఉండితీరాల్సిన ఏడు సలక్షణాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించారు. తాము అధికారంలోకి వచ్చింది దేశానికి, పేదలకు సేవ చేయడానికేనని మరోసారి ఆయన స్పష్టంచేశారు. సేవా హి సంఘటన్ పేరుతో ఆయన బీజేపీ కార్యకర్తలతో ఆన్‌లైన్ ద్వారా ముచ్చటించారు. తమ ప్రభుత్వం ఆరేళ్లుగా ఇదే [ READ …]

రాజకీయం

అజిత్‌‌తో కలవడం పొరపాటేనన్న ఫడ్నవీస్.. పవార్‌పై కేసులు ఎత్తివేయలేదన్న షా

ముంబై: ఎన్సీపీ శాసనసభాపక్ష నేత అజిత్ పవార్‌తో చేతులు కలిపి పొరపాటు చేశామని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. సరైన సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానన్నారు. న్యూఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ టీవీ సమావేశంలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ అజిత్ [ READ …]

రాజకీయం

ఫడ్నవీస్ విశ్వాస పరీక్ష గెలవగలరా?.. షా వ్యూహం ఫలిస్తుందా?

ముంబై: మహారాష్ట్ర సీఎంగా మరోసారి ప్రమాణం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ విశ్వాస పరీక్ష గెలవగలరా? ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న ఇదే. ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. అయితే 288 మంది ఎమ్మెల్యేలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో అధికారం చేపట్టడానికి కావాల్సిన 145 [ READ …]