ప్రత్యేకం

కరోనా వేళ టీఎస్‌ఆర్టీసీ కళా బృందాల జోష్ 

హైదరాబాద్: కరోనా వేళ ప్రయాణికుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్‌ఆర్టీసీ చర్యలు ప్రారంభించింది. కళా బృందాలను ఏర్పాటు చేసింది. ఈ కళాకారులు తమ పాటలతో ప్రజల్లో అవగాహన పెంచుతారు. టీఎస్ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో వీధుల్లో, బస్టాప్‌లలో, షాపింగ్ మాల్స్‌లలో తిరుగుతూ [ READ …]

ప్రత్యేకం

కరోనా థర్డ్ వేవ్ ముప్పు ముందర.. వీధి అరుగు వినూత్న కార్యక్రమం

సింగపూర్: భారతీయ వైద్య రంగంలో తన అనుభావాలు పంచుకోవడానికి శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు, పద్మభూషణ్ కోడూరు ఈశ్వర వరప్రసాద్ రెడ్డి జులై 25వ తేదీన వీధి అరుగు నిర్వహించే ఆన్‌లైన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో కళారత్న, ఆంధ్రప్రదేశ్ హంస పురస్కార గ్రహీత, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా. [ READ …]

ప్రత్యేకం

కొత్త (కరోనా) కథలు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి*

*కరోనాను జయించే దిశగా పంచ సూత్ర ప్రణాళిక – ఉపరాష్ట్రపతి సూచన* *- శారీరక వ్యాయామం, మానసిక ఆరోగ్యం, ఆహారపు అలవాట్లు, వ్యక్తిగత పరిశుభ్రత, ప్రకృతితో మమేకమై జీవించడం తప్పనిసరన్న ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు* *- కరోనా భయాన్ని వీడి ఇతరులకు సహాయం చేసే దృక్పథాన్ని పెంపొందించుకోవాలి* *- [ READ …]

ప్రేమలతను వరించిన రికార్డ్

సమాచారభారతి ఆధ్వర్యంలో కరోనా సమయంలో కలం యోధులు

హైదరాబాద్: నారాయణగూడలోని డిగ్రీ కాలేజీలో సమాచార భారతి ఓ కార్యక్రమం నిర్వహించింది. కరోనా సమయంలో జర్నలిస్టుల సేవలపై నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్‌ వల్లీశ్వర్ ముఖ్య అతిథిగా, స్ఫూర్తి మేగజైన్ ప్రధాన సంపాదకులు అన్నదానం సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. వల్లీశ్వర్ మాట్లాడుతూ కరోనా అనేక పాఠాలు నేర్పిందని చెప్పారు. [ READ …]

రాజకీయం

కోవిడ్-19 పట్ల తగిన ప్రవర్తన కోసం జన్ ఆందోళన్ ప్రారంభించనున్న ప్రధానమంత్రి

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అక్టోబరు 8వ తేదీన “కోవిడ్-19 పట్ల తగిన ప్రవర్తన కోసం జన్ ఆందోళన్” పై ట్వీట్ ద్వారా ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రాబోయే పండుగలు మరియు శీతాకాలంతో పాటు ఆర్థిక వ్యవస్థను తెరవడం దృష్ట్యా ఈ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యాన్ని (జన్ ఆందోళన్) [ READ …]

రాజకీయం

30 మందికి పైగా ఎంపీలకు పాజిటివ్‌… త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్న వెంక‌య్య‌

• మాస్క్ లు ధరించడంతోపాటు సురక్షిత దూరం, పరిశుభ్రత పాటిస్తూ రోగనిరోధక శక్తి పెంచుకోవడంపై దృష్టిపెట్టాలని సభ్యులకు సూచన • కోవిడ్-19 నుంచి ఉత్తమ రక్షణ మాస్క్ ధారణే • మహమ్మారి పూర్తిగా దూరం అయ్యే వరకూ సురక్షిత దూరం తప్పనిసరి • పార్లమెంట్‌ సభ్యులతోపాటు ప్రజలు కూడా [ READ …]

రాజకీయం

మళ్లీ ఆసుపత్రిలో చేరిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మళ్లీ ఆసుపత్రిలో చేరారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న ఆయన మరోమారు ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. నిన్న రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఎయిమ్స్‌లోని కార్డియో న్యూరో విభాగంలో ఆయన్ను చేర్పించారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా అమిత్ [ READ …]

రాజకీయం

తెలంగాణ కొరొనా హెల్త్ బులిటెన్ విడుదల

హైదరాబాద్: తెలంగాణ కొరొనా హెల్త్ బులిటెన్ విడుదైంది. మొదటిసారి కేసులు 3వేలు దాటాయి. గడచిన 24 గంటల్లో 3018 కొరొనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1 11 688గా నమోదైంది. కొత్తగా 10 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 788కు [ READ …]

రాజకీయం

తెలంగాణలో కొత్తగా 2,579 కరోనా కేసులు నమోదు

హైదరాబాద్‌: తెలంగాణలో తాజాగా 2,579 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,08,670 చేరింది. వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం నిన్న ఒక్కరోజే కరోనాతో తొమ్మది మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 770కి చేరింది. [ READ …]

ప్రేమలతను వరించిన రికార్డ్

మరోసారి ఉదారత చాటుకున్న జీవై ఫౌండేషన్

హైదరాబాద్: శేరిలింగంపల్లి బీజేపీ ఇంఛార్జ్ గజ్జల యోగానంద్ నేతృత్వంలోని జీవై ఫౌండేషన్ మరోసారి ఉదారత చాటుకుంది. భారత స్వతంత్ర దినోత్సవాల సందర్భంగా జీవై ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు టిఫిన్ బాక్సులను పంచారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అనేక పేద కుటుంబాలకు టిఫిన్ బాక్సులు అందజేసినట్లు ఫౌండేషన్ కార్యకర్త కూర శ్రీనివాస్ [ READ …]