ఉమా జెర్రిపోతుల పెద్ద మనసు.. అమెరికా టూ కొత్తగూడెం
కొత్తగూడెం: అమెరికాలోని యూజే బ్రాండ్స్ ఎంటర్ ప్రెన్యూర్ డిజైనర్ ఉమా జెర్రిపోతుల పుట్టిన ఊరిపై మమకారంతో సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. కోవిడ్ వేళ కొత్తగూడెంలోని విద్యానగర్లో పేదలకు భోజన వసతి కల్పించారు. లాక్ డౌన్ కారణంగా పస్తులు ఉంటున్న నిరుపేదలకు, భిక్షాటన చేసే వారికి, పారిశుద్ధ్య కార్మికులకు, అనాథాశ్రయం [ READ …]