రాజకీయం

తమిళ రాజకీయాల్లో కీలక మలుపు… కలిసి పోటీ చేయనున్న కమల్-రజినీ

చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమని మక్కల్ నీతి మయ్యమ్ అధినేత కమల్ హాసన్ సంకేతాలు ఇచ్చారు. రాజకీయంగా అవసరమైతే రజనీకాంత్‌తో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు కమల్ ప్రకటించారు. తమిళనాడు ప్రజల శ్రేయస్సు కోసం తాను రజనీకాంత్ తో చేతులు కలుపుతానని ఆయన [ READ …]

ప్రేమలతను వరించిన రికార్డ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌ ప్రమాణం… హాజరైన కేసీఆర్, స్టాలిన్

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రమాణం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ నరసింహన్ జగన్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్ పాల్గొన్నారు. అశేష జనవాహిని సమక్షంలో వృద్ధాప్య పింఛన్లు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై జగన్ [ READ …]

రాజకీయం

కొత్త కూటమి పీఎం అభ్యర్ధి చంద్రబాబు?

హైదరాబాద్: బీజేపీ, ఎన్డీయేతర పార్టీలకు వ్యతిరేకంగా కొత్త కూటమి ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన ఏపీ సీఎం చంద్రబాబు తన లక్ష్యం సాధించే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. చెన్నైలో డీఎంకే అధినేత స్టాలిన్‌ను కలుసుకున్నారు. స్టాలిన్‌తో పాటు కనిమొళిని, రాజాను, ఇతర డీఎంకే నేతలనూ కలుసుకున్నారు. తాజా రాజకీయ [ READ …]

రాజకీయం

చెన్నైలో సత్తా చాటిన అళగిరి.. లక్ష మందితో బలప్రదర్శన..

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో దివంగత కరుణానిధి పెద్ద కుమారుడు బల ప్రదర్శనకు దిగారు. తనను డీఎంకేలో తిరిగి చేర్చుకోవాలంటూ లక్ష మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. సోదరుడు స్టాలిన్ నాయకత్వంపై తనకు అభ్యంతరాలు లేవని, స్టాలిన్ నాయకత్వం సమ్మతమేనని అళగిరి చెబుతున్నారు. వాస్తవానికి కరుణానిధి చనిపోక ముందే [ READ …]

రాజకీయం

కలైంజర్‌కు నివాళులర్పించిన కేసీఆర్, కవిత

చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి భౌతికకాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నివాళులర్పించారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి కేసీఆర్ చెన్నై వెళ్లారు. ఆయన వెంట కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత కూడా వెళ్లారు. కరుణ పార్ధీవ దేహానికి నివాళులర్పించాక కవిత కనిమొళిని ఓదార్చారు.

రాజకీయం

కరుణానిధికి నివాళులర్పించిన రాహుల్, అఖిలేష్, తేజస్వి

చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి భౌతికకాయానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాళులర్పించారు. రాజాజీ హాల్‌కు వచ్చిన ఆయన కరుణ పార్ధీవ దేహం ముందు పుష్పగుచ్ఛం ఉంచారు. అనంతరం స్టాలిన్‌ను ఓదార్చారు. ఆ తర్వాత అభిమానులకు అభివాదం చేశారు. రాహుల్ నిన్న కరుణానిధి అంత్యక్రియలను మెరీనా బీచ్‌లోనే [ READ …]

రాజకీయం

మెరీనా బీచ్‌లోనే కరుణ అంత్యక్రియలు?.. అన్ని పిటీషన్లనూ కొట్టివేసిన మద్రాస్ హైకోర్ట్

చెన్నై: కరుణానిధి అంత్యక్రియల స్థల వివాదంపై మద్రాస్ హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. కరుణ అంత్యక్రియలు మెరీనా బీచ్‌లో జరిపితే ఇబ్బంది లేదంటూ గతంలో ట్రాఫిక్ రామస్వామి గతంలో వేసిన కేసును ఉపసంహరించుకున్నారు. చీఫ్ జస్టిస్ రమేశ్ ట్రాఫిక్ రామస్వామితో మాట్లాడటంతో ఆయన తన పిటిషన్ ఉపసంహరించుకున్నారు. రాతపూర్వకంగా రాసిచ్చారు. [ READ …]

రాజకీయం

కరుణానిధి అంత్యక్రియల స్థలంపై వివాదం.. కోర్టు మెట్లెక్కిన స్టాలిన్..

చెన్నై: కరుణానిధి అంత్యక్రియలపై రాజకీయ వివాదం మొదలైంది. మెరీనా బీచ్‌లోని అన్నా స్వ్యేర్ ప్రాంతంలో ఖననం చేసేందుకు కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించడం సాధ్యం కాదని పళని స్వామి సర్కారు తేల్చి చెప్పింది. న్యాయపరమైన ఇబ్బందులు, శాంతి భద్రతల ఇబ్బందులు, పర్యావరణ [ READ …]

రాజకీయం

కరుణను పరామర్శించిన ఇళయ దళపతి విజయ్

చెన్నై: తమిళ స్టార్ యాక్టర్, ఇళయ దళపతి విజయ్ డీఎంకే అధినేత కరుణానిధిని పరామర్శించారు. కరుణ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కరుణ తనయుడు స్టాలిన్‌ను కలిశారు. కర్ణాటక సీఎం కుమారస్వామి, కేరళ సీఎం పినారాయి విజయన్ నేడు కరుణను పరామర్శించనున్నారు. కరుణను నిన్న సూప‌ర్ స్టార్ [ READ …]

రాజకీయం

క‌లైంజ‌ర్‌ను ప‌రామ‌ర్శించిన ర‌జినీకాంత్‌

చెన్నై: అనారోగ్యంతో కావేరి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత‌ కరుణానిధిని సూప‌ర్ స్టార్ ర‌జినీ కాంత్ ప‌రామ‌ర్శించారు. క‌రుణ ఆరోగ్య ప‌రిస్థితి ఎలా ఉంద‌ని డాక్ట‌ర్ల‌ను అడిగి తెలుసుకున్నారు. ర‌జినీ ఆసుప‌త్రిని సంద‌ర్శించిన‌ స‌మ‌యంలో స్టాలిన్‌తో పాటు ఇత‌ర కుటుంబ స‌భ్యులున్నారు. క‌రుణ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ర‌జినీ [ READ …]