రాజకీయం

UNGAలో మోదీ గర్జన

న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి సర్వ సభ్యసమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. విశ్వ వేదికపై నుంచి పాకిస్థాన్‌, చైనాలకు చురకలంటించారు. ఆఫ్ఘనిస్థాన్‌లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవాలనుకునేందుకు కొన్ని దేశాలు యత్నించాలనుకోవడం అవివేకమని చెప్పారు. పరోక్షంగా పాకిస్థాన్, చైనాలపై విమర్శలు కురిపించారు. ఆఫ్ఘనిస్థాన్‌లో మైనార్టీలను కాపాడాల్సిందేనంటూ ఆయన [ READ …]

రాజకీయం

ప్రధాని మోదీ మన్‌ కీ బాత్ పూర్తి పాఠం

‘మన్ కీ బాత్’ (80 వ ఎపిసోడ్) ప్రసార తేదీ: 29.08.2021 నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ఈరోజు మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతి అని మనందరికీ తెలుసు. ఆయన జ్ఞాపకార్థం మన దేశం దీన్ని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటుంది. ఈ సమయంలో మేజర్ ధ్యాన్ [ READ …]

బిజినెస్

రూ.11,040 కోట్ల ఆర్థిక వ్యయంతో ఆయిల్ పామ్ అమలుకు కేబినెట్ ఆమోదం

నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ పామ్ అమలుకు కేబినెట్ ఆమోదం ఈశాన్య ప్రాంతం మరియు అండమాన్ నికోబార్ దీవులపై ప్రత్యేక దృష్టి సారించి కొత్త కేంద్ర ప్రాయోజిత పథకం రూ.11,040 కోట్ల ఆర్థిక వ్యయంలో భారత ప్రభుత్వ వాటా రూ.8,844 కోట్లు నూనె గింజలు [ READ …]

రాజకీయం

చైనా టీకాను నమ్మి గుంతలో పడిన ఇమ్రాన్

ఇస్లామాబాద్: చైనా టీకా తీసుకున్న రెండు రోజుల్లోనే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కరోనా సోకింది. ప్రస్తుతం ఇమ్రాన్ ఐసోలేషన్‌లో ఉన్నారని ప్రధాని ఆరోగ్య కార్యదర్శి ఫైసల్ సుల్తాన్ ట్వీట్ చేశాడు. అంతకు మించి వివరాలు మాత్రం ఇవ్వలేదు. PM Imran Khan has tested positive for [ READ …]

రాజకీయం

సైనికులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం.. పాక్, చైనాలకు చురకలు

జైసల్మేర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీపావళిని సైనికులతో కలిసి జరుపుకున్నారు. లొంగేవాలా పోస్ట్ వద్ద సైనికులను ఉద్దేశించి మాట్లాడారు. సైనికుల ధైర్యసాహసాలను మెచ్చుకున్నారు. సైనికుల వల్లనే దేశం ప్రశాంతంగా దీపావళి జరుపుకుంటోందని చెప్పారు. In pictures: PM Shri @narendramodi celebrates #Diwali with security forces in [ READ …]

రాజకీయం

కలాం.. నిరంతర స్ఫూర్తి.. భవిష్యత్ భారతానికి మార్గదర్శి..

న్యూఢిల్లీ: భరతమాత ముద్దుబిడ్డ, భారత మాజీ రాష్ట్రపతి, భారత రత్న డాక్టర్ అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా జాతి ఆయనకు ఘనంగా నివాళులర్పించింది. భారత రక్షణ వ్యవస్థకు అణుశక్తిని జోడించి మిసైల్ మ్యాన్‌గా, అధ్యాపకుడిగా, మేధావిగా, స్ఫూర్తిదాయక రచయితగా. భవిష్యత్ భారతానికి కలాం చేసిన మార్గదర్శనం చిరస్మరణీయమంటూ ఉప [ READ …]

రాజకీయం

జల ప్రళయం: తెలుగు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోదీ ఫోన్… ఆదుకుంటామని హామీ

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. వానలు, వరదల నేపథ్యంలో పరిస్థితిని తెలుగు రాష్ట్రాల సీఎంలను అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. భారీ వర్షాల వల్ల ఉత్పన్నమయిన పరిస్థితిని ఉద్దేశించి [ READ …]

రాజకీయం

ఈ నెల 25న ప్రధాని మన్‌ కీ బాత్

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి, దూరదర్శన్ ద్వారా ప్రతినెలా ప్రజలతో పంచుకునే మన్‌ కీ బాత్ ఈ నెల 25న ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని ప్రస్తావించాలనుకునే విషయాలను ప్రజలు నమో యాప్ ద్వారా లేదా, మై [ READ …]

రాజకీయం

కోవిడ్-19 పట్ల తగిన ప్రవర్తన కోసం జన్ ఆందోళన్ ప్రారంభించనున్న ప్రధానమంత్రి

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అక్టోబరు 8వ తేదీన “కోవిడ్-19 పట్ల తగిన ప్రవర్తన కోసం జన్ ఆందోళన్” పై ట్వీట్ ద్వారా ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రాబోయే పండుగలు మరియు శీతాకాలంతో పాటు ఆర్థిక వ్యవస్థను తెరవడం దృష్ట్యా ఈ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యాన్ని (జన్ ఆందోళన్) [ READ …]

రాజకీయం

20 ఏళ్లుగా ఓటమి ఎరుగని నాయకుడు మోదీ.. సరికొత్త రికార్డ్..

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రభుత్వాధినేతగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన మూడుసార్లు గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014, 2019లో దేశ ప్రధానిగా ప్రమాణం చేశారు. 2001 నుంచి ఓటమెరుగని నాయకుడుగా దూసుకుపోతున్నారు. [ READ …]