సినిమా

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రానికి సెన్సార్ బోర్డ్ క్లీన్ ‘యు’ సర్టిఫికెట్

హైదరాబాద్: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రానికి సెన్సార్ బోర్డ్ క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ జారీ చేసింది. అటు ఈ సినిమాను ఈ నెల 29న విడుదల చేయనున్నారు.   వాస్తవానికి ఈ సినిమా విడుదలను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు యత్నించారు. అయితే [ READ …]

రాజకీయం

మీ ప్రయోజనాల కోసం మా మధ్య విభేదాలు సృష్టించొద్దు : నారా రోహిత్‌

నారా అనే పేరును రాష్ట్ర అభివృద్ధికి బ్రాండ్‌ గా మార్చడంలో ముఖ్యమంత్రివర్యులు, మా పెద్దనాన్నశ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషి అభినందనీయం. రామలక్ష్మణుల్లా కలిసి ఉండే మా పెదనాన్న, మా నాన్న(రామ్మూర్తి నాయుడు) మధ్య విభేదాలున్నాయంటూ వ్యాఖ్యానించడం బాధాకరం. మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అన్నదమ్ముల మధ్యవ [ READ …]

రాజకీయం

ఎన్నికల వేళ ప్రధాన పార్టీల్లో జంప్‌ జిలానీలు..

హైద‌రాబాద్: ఎన్నికల తేదీ ఏ క్షణమైనా వెలువడే అవకాశముందని వార్తలు వస్తోన్న నేపథ్యంలో పార్టీల్లో జంప్ జిలానీలు ఎక్కువయ్యారు. ప్రధాన పార్టీల్లోనే ఈ జంపింగ్ వ్యవహారం ఎక్కువగా ఉంది. ఒకరకంగా పక్క పార్టీలోకి గెంతడానికి నేతలు పోటీపడ్తున్నారు. తాజాగా టీడీపీ ఎంఎల్‌ఏ మోదుగుల వేణుగోపాల రెడ్డి వైయ‌స్సార్సీపీలో చేరారు. [ READ …]

రాజకీయం

మ‌ద‌నప‌ల్లి అభ్య‌ర్ధి ఎంపికలో ఉత్కంఠ

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. సీయం చంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌ల్లో రేసు గుర్రాల‌కే టికెట్లు ఇస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ చిత్తూరు జిల్లా మ‌ద‌నప‌ల్లి వంటి నియోజ‌క వ‌ర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌లు కూడా టికెట్ ఎవ‌రికి దక్కుతుందో అనే [ READ …]

రాజకీయం

కేఏ పాల్‌పై వర్మ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: ప్రజా శాంతి అధినేత కేఏ పాల్ ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి అంటూ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెరదీశారు. రాబోయే ఎన్నికల్లో పాల్ పార్టీకి 175 స్థానాలు వస్తాయని జోస్యం చెప్పారు. జీసస్ క్రైస్ట్ తర్వాత ప్రపంచంలో అత్యంత గొప్పవాడు కేఏ పాల్ [ READ …]

రాజకీయం

వైఎస్ కలను చంద్రబాబు సాకారం చేస్తారా?

న్యూఢిల్లీ: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాకారం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. రాహుల్‌ను ప్రధానిగా చూడటమే తన జీవిత కల అని వైఎస్ జీవించి ఉన్న సమయంలో అనేకమార్లు చెప్పారు. అయితే తన కల నెరవేరకుండానే వైఎస్ [ READ …]

రాజకీయం

హరికృష్ణ మృతిపై స్టాలిన్ దిగ్భ్రాంతి.. కరుణ సంతాప సభకు టీడీపీ ఎంపీలు హాజరు

చెన్నై: నందమూరి హరికృష్ణ మృతిపై ద్రవిడ మున్నేట్ర కజగమ్ నూతన అధ్యక్షుడు ఎం.కే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈమేరకు సీఎం చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. లేఖలో సంతాపం తెలిపారు. నందమూరి, నారా కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు చెన్నైలో నేడు కరుణానిధి సంతాప [ READ …]

రాజకీయం

హరికృష్ణ భౌతికకాయానికి నివాళి అర్పించిన నారా చంద్రబాబు, లోకేశ్

నల్గొండ: రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నందమూరి హరికృష్ణకు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రిలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు మంత్రి నారా లోకేశ్ నివాళి అర్పించారు. పూలమాలను హరికృష్ణ దేహంపై ఉంచి నమస్కరించారు. వారి వెంట మంత్రి నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నారు. మెయినాబాద్ మండలం [ READ …]

రాజకీయం

కన్నీటి సంద్రంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్

నల్గొండ: కామినేని ఆస్పత్రిలో తండ్రి హరికృష్ణ భౌతికకాయం వద్ద జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ బోరున విలపించారు. వారిని ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. కొన్నేళ్ల క్రితం ఇదే నల్గొండలో సోదరుడు జానకిరామ్‌ను కోల్పోయి, ప్రస్తుతం తండ్రిని కూడా కోల్పోవడంతో వారు తట్టుకోలేకపోతున్నారు. హరికృష్ణ సతీమణి షాక్‌ నుంచి తేరుకోలేకపోతున్నారు. [ READ …]

రాజకీయం

హరికృష్ణతో పాటు కారులోనే ఉన్న శివాజీ, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన విషయాలివే!

నల్గొండ: నెల్లూరు జిల్లా కావలిలో నందమూరి అభిమాని మోహన్ కుమారుడి వివాహానికి వెళ్లేందుకు ఉదయం నాలుగున్నర గంటలకు రావి వెంకట్రావు, శివాజీతో కలిసి హైదరాబాద్ నుంచి బయల్దేరారు. హరికృష్ణ స్వయంగా కారు నడిపారు. లెఫ్ట్‌సీట్‌లో శివాజీ కూర్చోగా, బ్యాక్ సీట్‌లో వెంకట్రావ్ కూర్చున్నారు. అద్దంకి-నార్కెట్ పల్లి రహదారిలో అన్నెపర్తి [ READ …]