ఆ అవకాశం వస్తే… నా ఫస్ట్ ఛాయిస్ పవన్‌కల్యాణే!– నితిన్
యూత్ స్టార్ నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మించిన సినిమా ‘చెక్’. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లు. ఈ సినిమా ఫిబ్రవరి 26న విడుదల కానున్న నేపథ్యంలో పాత్రికేయ మిత్రులతో నితిన్ సమావేశమయ్యారు. నితిన్ ఇంటర్వ్యూలో [ READ …]