ఈ నెల 5న ఆర్యజనని వర్క్‌షాప్
హైదరాబాద్: గర్భిణులకు మార్గదర్శనం చేస్తున్న ఆర్యజనని ఈ నెల 5న తెలుగులో ఆన్లైన్ వర్క్‌షాప్ నిర్వహించనుంది. ఓ మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డకు రెండేళ్ళ వయసు వచ్చే వరకు అంటే 1,000 రోజుల వరకు గర్భిణులు పాటించవలసిన సూచనలను గైనకాలజిస్టులు, క్లినికల్ సైకాలజిస్టులు ఈ వర్క్‌షాప్‌లో వివరిస్తారు. [ READ …]