ప్రత్యేకం

కోవిడ్ వేళ తెలంగాణ వాసులకు సేవాభారతి కొండంత అండ

సంక్షోభ సమయంలో పేదలకు వరంగా మారిన సేవాభారతి హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి విజృంభణ సమయంలో సేవా భారతి తెలంగాణలోని పేద ప్రజలకు వరంలా మారింది. హైదరాబాద్ నగర శివార్లలోని అన్నోజిగూడలో కోవిడ్ ఐసొలేషన్ సెంటర్ ప్రారంభించి ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. 200 పడకల ఈ కేంద్రంలో పెద్ద సంఖ్యలో [ READ …]

ప్రత్యేకం

లాక్‌డౌన్‌ వేళ కొత్తగూడెం నిరుపేదలను ఆదుకుంటోన్న ఎన్‌‌ఆర్‌ఐ

కొత్తగూడెం: కరోనా మహమ్మారి సెకండ్‌వేవ్‌‌ లాక్‌డౌన్ నేపథ్యంలో నిరుపేదలకు ఆహారం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కొత్తగూడెం యూ.జె డిజైనర్స్ సంస్థ నిర్వాహకురాలు ఉమా జెర్రిపోతుల.  అమెరికాలో ఉంటున్నా స్వదేశంలో పుట్టిన ఊరిలో కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకునేందుకు ఉమ ముందుకొచ్చారు. కొత్తగూడెం వీధుల్లోనూ, డివైడర్ల వద్ద తలదాచుకునే అభాగ్యులకు [ READ …]

రాజకీయం

ఉద్యోగ, ఉపాధ్యాయులకు వేతన సవరణపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటన పూర్తి పాఠం

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుభవార్త చెప్పారు. 30 శాతం ఫిట్ మెంట్ ప్రకటిస్తున్నామని అసెంబ్లీలో వెల్లడించారు. అలాగే రిటైర్మెంట్ వయసును 61కి పెంచారు. కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటన పూర్తి పాఠం రాష్ట్రంలోని యావత్తు ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు వేతన సవరణ, సమస్యల [ READ …]

ప్రేమలతను వరించిన రికార్డ్

వివేకానంద డే క్యాంపెయిన్‌కు అనూహ్య మద్దతు

హైదరాబాద్: 1893 ఫిబ్రవరిలో స్వామి వివేకానంద హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీలో ప్రసంగించిన ఫిబ్రవరి 13ను వివేకానంద డేగా గుర్తించి ప్రభుత్వమే అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలన్న క్యాంపెయిన్‌కు అనూహ్య స్పందన వస్తోంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో యువత సంతకాల సేకరణ చేపట్టింది. ఆన్‌లైన్ పిటిషన్ ద్వారా [ READ …]

రాజకీయం

తెలంగాణలో పీఆర్సీ నివేదిక విడుదల

హైదరాబాద్: తెలంగాణలో పీఆర్సీ నివేదిక విడుదలైంది. తొలి వేతన సవరణ నివేదికను కమిషన్ వెబ్‌సైట్‌లో పెట్టింది. కమిషన్ 7.5 శాతం ఫిట్‌మెంట్ పెంపును ప్రతిపాదించింది. కనీస వేతనం 19 వేలుగా, గరిష్ట వేతనం 1.62 లక్షలుగా నిర్ణయించింది. అయితే హెచ్‌ఆర్ఏను మాత్రం 30 శాతం నుంచి 24 శాతానికి [ READ …]

బిజినెస్

ధరణి ఇలా పని చేస్తుంది

★ ధరణి ఇలా పని చేస్తుంది   ★ సులభంగా స్లాట్‌ బుకింగ్‌..   ★ కూర్చున్న చోటే అన్ని వివరాల నమోదు   ★ వెరిఫికేషన్‌ నుంచి రిజిస్ట్రేషన్‌ దాకా అంతా ఆన్‌లైన్‌..   ★ సామాన్యులకూ అర్థమయ్యేలా వెబ్‌సైట్‌ రూపకల్పన   ★ ఫొటోలు, బయోమెట్రిక్‌ [ READ …]

రాజకీయం

ప్రతి వరద బాధిత ఇంటికీ పదివేలు

  ఎన్ని కోట్లు ఖర్చయినా సరే ఎన్ని లక్షలమంది వున్నా సరే హైదరాబాద్ వరద బాధితులను అందరినీ ఆదుకుంటాం… పేదలను ఆపత్కాలంలో ఆదుకోవడం ప్రభుత్వ ప్రాధమిక విధి.. వందల యేండ్ల ఘోర విపత్తులో ప్రజలకు ప్రభుత్వం అండగా వుంటుంది — ప్రజాప్రతినిధులు అధికారులు యుద్దప్రాతిపదికన సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలి [ READ …]

రాజకీయం

సీఎం కేసీఆర్‌ను కలిసిన దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్ధి సుజాత

హైదరాబాద్: దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్ధి, సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు సీఎం బీ ఫాం అందించారు. దుబ్బాకలో భారీ మెజార్టీతో గెలవాలని కేసీఆర్ సూచించారు. సీఎంను కలిసిన వారిలో దుబ్బాక ఉప ఎన్నికల టీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జ్ [ READ …]

రాజకీయం

కల్వకుంట్ల కవితను ఎమ్మెల్సీగా భారీ మెజారిటీతో గెలిపించాలి: కె తారక రామారావు

*నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం ఖాయం : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు* * భారీ మెజార్టీతో మాజీ ఎంపీ కవిత ను ఎమ్మెల్సీగా గెలిపించాలి * స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కేటీఆర్ * పార్టీ పెట్టిన [ READ …]

బిజినెస్

తెలుగు రాష్ట్రాలకు అదనపు రుణ సమీకరణకు అనుమతి

న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయాల విభాగం అదనపు ఆదాయ వనరులు సమకూర్చుకోవటం కోసం ఐదు రాష్ట్రాలకు అనుమతి మంజూరు చేసింది, బహిరంగ మార్కెట్ నుంచి మొత్తం రూ. 9,913 కోట్ల మేరకు అప్పు సమీకరించుకోవటానికి అనుమతి లభించినట్టయింది. ఈ రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవా, కర్నాటక, త్రిపుర [ READ …]