ప్రత్యేకం

వంగూరి ఫౌండేషన్ కృషి ప్రశంసనీయం: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

సింగపూర్: భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ ప్రచురించిన 100వ తెలుగు గ్రంధాన్ని సోమవారం లాంఛనప్రాయంగా ఆవిష్కరించారు. న్యూఢిల్లీలో ఆయన అధికారిక భవనంలో అంతర్జాల వేదిక ద్వారా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా [ READ …]

ప్రత్యేకం

రాధిక మంగిపూడికి 2021 ప్రవాస తెలుగు పురస్కారం

సింగపూర్ నుండి ప్రపంచవ్యాప్త గుర్తింపు సాధించిన ప్రముఖ రచయిత్రి, వ్యాఖ్యాత మరియు సంఘసేవకురాలు రాధిక మంగిపూడికి ‘తెలుగు భాషా దినోత్సవ’ సందర్భంగా అంతర్జాతీయ “ప్రవాస తెలుగు పురస్కారం-2021” దక్కనుంది. Radhika Mangipudi దక్షిణాఫ్రికా నుండి “సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ” మరియు ఐరోపా ఖండంలోని నార్వే నుండి “వీధి [ READ …]

ప్రత్యేకం

పులిజాల కవిత్వం ( మధురమైన కథ)

విద్యార్థులకు ప్రియమైన మాస్టారు కిష్టయ్య హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ ఎడ్యుకేషన్ లెక్చరర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా సమర్థుడిగా పేరు తెచ్చుకున్న తెలుగు లెక్చరర్ కిష్టయ్య వేలాదిమంది డిఈడీ, బిఈడీ, టీపీటీ విద్యార్ధులు తెలుగు పండిట్లయ్యేందుకు కారణమయ్యారు. విద్యార్ధులను అమితంగా ప్రేమించి… వారు జీవితంలో స్థిరపడేందుకు అన్నివిధాలా సహకరించే [ READ …]

ప్రత్యేకం

తెలుగు భాషా దినోత్సవ ప్రత్యేక గీతానికి 4 వంశీ గ్లోబల్ అవార్డ్స్

వంశీ గ్లోబల్ అవార్డ్స్ చైర్మన్ కళాబ్రహ్మ శిరోమణి డా. వంశీ రామరాజు వంశీ గ్లోబల్ అవార్డ్స్ ను ప్రకటించారు. తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా దక్షిణాఫ్రికా తెలుగు సంఘం మరియు వీధి అరుగు – నార్వే వారు ఆగస్ట్ 28,29 తేదీలలో అంతర్జాలంలో నిర్వహించబోతున్న కార్యక్రమంలో సమర్పించబోతున్న ” నాదమంత [ READ …]

ప్రత్యేకం

కరోనా థర్డ్ వేవ్ ముప్పు ముందర.. వీధి అరుగు వినూత్న కార్యక్రమం

సింగపూర్: భారతీయ వైద్య రంగంలో తన అనుభావాలు పంచుకోవడానికి శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు, పద్మభూషణ్ కోడూరు ఈశ్వర వరప్రసాద్ రెడ్డి జులై 25వ తేదీన వీధి అరుగు నిర్వహించే ఆన్‌లైన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో కళారత్న, ఆంధ్రప్రదేశ్ హంస పురస్కార గ్రహీత, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా. [ READ …]

సినిమా

మరో బాల నటుడు హీరోగా.. మ్యూజికల్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం

బాహుబలి, రేసుగుర్రం, మల్లి రావా, దువ్వాడ జగన్నాధం, నా పేరు సూర్య లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో బాల నటుడిగా నటించిన  సాత్విక్ వర్మ ఇప్పుడు మన ముందుకు హీరో గా మనల్ని మరింత ఎంటర్టైన్ చేయటానికి బ్యాచ్ చిత్రం తో మన ముందుకు వస్తున్నాడు. ఆకాంక్ష [ READ …]

సినిమా

రసజ్ఞులను అద్భుతంగా అలరించిన సంగీత “రాగావధానం”

సింగపూర్: “శ్రీ సాంస్కృతిక కళాసారథి” సంస్థ సింగపూర్ ఆధ్వర్యంలో అంతర్జాల వేదికపై వినూత్నంగా ఏర్పాటు చేయబడిన, ప్రముఖ సంగీత విద్వాంసులు గరికిపాటి వెంకట ప్రభాకర్ “రాగావధానం” కార్యక్రమం సంగీత ప్రియులను 5 గంటల పాటు అద్భుతంగా అలరించింది. గరికిపాటి వెంకట ప్రభాకర్, పద్మ లలిత దంపతులు జ్యోతి ప్రకాశనం [ READ …]

ప్రేమలతను వరించిన రికార్డ్

నేటి యువతకు ఆ మూడు బలాలు ఆవశ్యకం: వద్దిపర్తి పద్మాకర్

సింగపూర్: నేటి యువతరానికి బుద్ధిబలం, భుజబలం, దైవబలం ఆవశ్యకమని ప్రణవ పీఠం సంస్థాపకుడు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ చెప్పారు. “శ్రీ సాంస్కృతిక కళాసారథి” ఆధ్వర్యంలో, సింగపూర్‌లో నివసించే తెలుగువారినుద్దేశించి అంతర్జాల వేదిక ద్వారా ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సింగపూర్, ఆస్ట్రేలియా, భారత్ నుంచి పాల్గొన్న సభ్యులు అడిగిన [ READ …]

ప్రేమలతను వరించిన రికార్డ్

మనం మన మాతృభాష తెలుగును నిజంగా ప్రేమిస్తున్నామా?

హైదరాబాద్: ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని అని ఘనంగా చెప్పుకుంటాం.. కానీ తెలుగు ‘లెస్’ ఎందుకవుతోంది?.. ఆలోచించారా?.. 1961 జనాభా గణనలో మన దేశంలో హిందీ తర్వాత ఎక్కువ మాట్లాడే భాషగా తెలుగు 2వ స్థానంలో ఉండేది.. 1971లో బెంగాలీ 2వ స్థానంలోకి రాగా తెలుగు మూడో [ READ …]

సినిమా

తెలుగు NRI రేడియో సక్సెస్‌ఫుల్ RJ అశ్విని అనుభవాలు

న్యూజెర్సీ: ప్రవాసాంధ్రుల కోసం విలాస్ జంబుల, మామా మహేశ్, వెంకట్ ప్రారంభించిన తెలుగు NRI రేడియో అమెరికాతో పాటు 80 దేశాల్లో కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. 90 మందికి పైగా రేడియో జాకీలు తెలుగు NRI రేడియోకు సేవలందిస్తున్నారు. 24 గంటలూ ఆసక్తికరమైన కార్యక్రమాలు ప్రసారం చేస్తూ లక్షలాది [ READ …]