సినిమా

నిన్ను చేరి వెబ్ సిరీస్ లోగో లాంచ్ చేసిన డైరెక్టర్ వి.వి.వినాయక్

హైదరాబాద్: తేజా హనుమాన్ ప్రోడక్షన్స్ బ్యానర్ పైన రాజు ఆనేం, మాధురి హీరో హీరోయిన్లు గా గౌతమ్ రాజు, భద్రం, శాంతి స్వరూప్, కిషోరో దాసు నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న వెబ్ సిరీస్ ” నిన్ను చేరి”. సాయికృష్ణ తల్లాడ డైరెక్టర్ గా చేస్తున్నారు. హోలీ పండుగ [ READ …]

సినిమా

రివ్యూ: ‘బాలమిత్ర

రివ్యూ: ‘బాలమిత్ర’ మూవీ నేమ్‌: ‘బాలమిత్ర’   విడుదల తేది: 2021, ఫిబ్రవరి 26   నటీనటులు: రంగ, శశికళ, కియారెడ్డి, అనూష, దయానంద రెడ్డి, మీసాల లక్ష్మణ్ తదితరులు   సంగీతం: జయవర్ధన్, సినిమాటోగ్రఫీ: రజిని, ఎడిటర్: రవితేజ,   ఆర్ట్: భీమేష్,   నిర్మాతలు: శైలేష్ [ READ …]

సినిమా

వీవీ వినాయక్ అభినందనలు అందుకున్న చిత్రం.. ఏప్రిల్ 28న ఏం జరిగింది?

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు వినాయక్ గారు మా చిత్రం ట్రైలర్ చూసి అభినందించడం.. చిత్ర విజయంపై మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది అంటున్నారు దర్శకుడు వీరాస్వామి.జి. ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఏప్రిల్ 28న ఏం జరిగింది. రంజిత్, షెర్రీ అగర్వాల్ జంటగా వీజీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మిస్తున్న [ READ …]

సినిమా

న్యూలుక్‌తో ‘అనగనగా ఒక రౌడీ’.. వాల్తేరు శీనుగా సుమంత్

హైదరాబాద్: వైవిధ్యమైన చిత్రాలతో మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘అనగనగా ఒక రౌడీ’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. సుమంత్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ చిత్రానికి సంబంధించిన సుమంత్ లుక్‌తో ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. మను యజ్ఞ దర్శకత్వంలో [ READ …]

సినిమా

తెలుగంటే ప్రత్యేక ప్రేమ- ప్రముఖ నటి సీత

తమదైన అభినయం, ఆహార్యంతో తాము పోషించే పాత్రలకు ఓ ప్రత్యేకతను, హుందాతనాన్ని తీసుకొస్తారు కొందరు నటీమణులు. అలాంటి అరుదైన నటీమణుల్లో ఒకరు ‘సీత’. “ఆడదే ఆధారం, డబ్బెవరికి చేదు, సగటు మనిషి, న్యాయం కోసం, ముత్యమంత ముద్దు, పోలీసు భార్య, చెవిలో పువ్వు, ముద్దుల మావయ్య” తదితర చిత్రాలతో [ READ …]

సినిమా

చిన్న సినిమాలు విడుదల చేయడానికిదే సరైన సమయం: దర్శకుడు ఎన్ శంకర్

హైదరాబాద్: ‘వెన్నెల చిరునవ్వై’ పాట మెలోడియస్ గా ఉందని, చాలా రోజుల తర్వాత నటుడు శ్రీరాం ఈ సినిమాలో చాలా బాగా నటించాడని దర్శకుడు ఎన్ శంకర్ తెలిపారు. ఎక్సోడస్ మీడియా నిర్మించిన అసలేం జరిగింది సినిమాలోని ‘వెన్నెల చిరునవ్వై‘ సాంగ్ లిరికల్ వీడియోని సోమవారం విడుదల చేశారు. [ READ …]

సినిమా

కలకలం.. గుట్కా అక్రమ రవాణా కేసులో నటుడు సచిన్ అరెస్ట్

హైదరాబాద్: గుట్కా అక్రమ రవాణా కేసులో నటుడు సచిన్‌ జోషి అరెస్ట్ అయ్యాడు. గుట్కా అక్రమ రవాణా చేస్తుండటంతో ముంబయిలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అడ్డుకున్నారు. అరెస్ట్ చేసి హైదరాబాద్‌ పోలీసులకు అప్పగించారు. సచిన్ అరెస్ట్ హైదరాబాద్‌తో పాటు బాలీవుడ్‌లోనూ కలకలం సృష్టిస్తోంది.   ఇటీవల హైదరాబాద్‌లో [ READ …]

సినిమా

కృషి ఉంటే ఏదైనా సాధించగలం : RJ శ్రావ్య

టిక్ టాక్స్ తో అల్లరి చేస్తుంది కళ్ళతోనే నవరసాలు పలికిస్తుంది డాన్స్ చేసినా.. పాటలు పాడినా ఆమె తర్వాతే ఎవ్వరైనా రేడియో జాకీగా అలరిస్తూ Anchor గా అదరగొడుతున్న RJ శ్రావ్యతో ఈ క్షణం ఇంటర్వ్యూ హలో శ్రావ్య మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి చెప్తారా? నమస్తే. [ READ …]

సినిమా

గిన్నిస్ బుక్‌లో మౌనశ్రీ మల్లిక్

హైదరాబాద్: ప్రముఖకవి, సినీగీత రచయిత మౌనశ్రీ మల్లిక్ గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించుకోబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. విషయానికి వస్తే ఆయన ఒకవైపు సినిమాలకు పాటలు రాస్తూనే మాటీవీలో ప్రసారమవుతున్న కోయిలమ్మ సీరియల్లో 500 పాటలకు పైగా రాసి ప్రపంచ రికార్డు సృష్టించారు. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు గారు [ READ …]

సినిమా

ఒక కవి శబ్దభేది *అనాహత* కవిత్వం

*కరువు అంటే* *ఎండిపోయి రాలిపోయి* *ప్రకృతి కళ తప్పడం కాదు* *మనుషుల ప్రాణాలు కళ్ళలోకి రావడం* ఈ మనుషుల ప్రాణాలు కళ్ళలోకి రావడం ఏమిటీ? నిస్సహాయతతో మనిషి చివరి క్షణాల్లో ఉన్నప్పుడు దేహంలోని అణువణువులో ఉన్న ప్రాణాలు కళ్ళలోకి రావడం. పంచప్రాణాలు కంటి గూటిలోకి చేరి మరణ వాంగ్మూలం [ READ …]