అక్టోబర్ 30న VIHE జాతీయ స్థాయి యువ నాయకత్వ సదస్సు
హైదరాబాద్: రామకృష్ణ మఠంలోని వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్- సైనిక్‌పురిలోని భవన్స్ వివేకానంద కాలేజీతో కలిసి 2021- జాతీయ స్థాయి యువ నాయకత్వ సదస్సు నిర్వహించనుంది. ఈ నెల 30న ఉదయం పదిన్నర నుంచి పన్నెండున్నర వరకూ ఈ కార్యక్రమం కొనసాగనుంది. అమర్ భారత్ కా అమృత్ [ READ …]