Tag OMR Sheets

Breaking News: నడిరోడ్డుపై ప్రత్యక్షమైన టీజీపీఎస్సీ ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లు..

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నిర్వహణ లోపాలు మరియు నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఎంతో గోప్యంగా ఉంచాల్సిన అభ్యర్థుల ఒరిజినల్ ఓఎంఆర్ (OMR) జవాబు పత్రాలు నడిరోడ్డుపై కుప్పలుగా పడి ఉండటం రాజధాని హైదరాబాద్‌లో తీవ్ర కలకలం రేపింది. పివిఎన్ఆర్ (PVNR) ఎక్స్‌ప్రెస్‌వే కింద ఉన్న శివరాంపల్లి నుంచి ఆరంఘర్…